Mushrooms : పుట్టగొడుగులు ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు… ఒకవేళ తింటే ఆస్పత్రిలో బెడ్ ఎక్కాల్సిందే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mushrooms : పుట్టగొడుగులు ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు… ఒకవేళ తింటే ఆస్పత్రిలో బెడ్ ఎక్కాల్సిందే…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 February 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  పుట్టగొడుగులు ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు... ఒకవేళ తింటే ఆస్పత్రిలో బెడ్ ఎక్కాల్సిందే...?

Mushrooms : పుట్టగొడుగులు అద్భుతమైన ఆహారం మరియు పోషకాలతో నిండిన అద్భుతమైన ఔషధం. గొడుగులను పోషకాల పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, విటమిన్ డి,విటమిన్ బి,సెలీనియం,పొటాషియం అంటే ఖనిజాలు,బీటా గ్లూకాన్స్ తో పాటు మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే అనేక ఇతర సమ్మేళనాలు కూడా ఉన్నాయి. అడుగులు తీసుకుంటే మన శరీరంలో వ్యాధులతో మరియు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి శక్తిని కలిగి ఉంటుంది. ఇటువంటి పుట్టగొడుగులు కొందరికి ఆరోగ్యకరమైతే మరికొందరికి సరైనది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు, మరి అది ఏమిటో తెలుసుకుందాం.

Mushrooms పుట్టగొడుగులు ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు ఒకవేళ తింటే ఆస్పత్రిలో బెడ్ ఎక్కాల్సిందే

Mushrooms : పుట్టగొడుగులు ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు… ఒకవేళ తింటే ఆస్పత్రిలో బెడ్ ఎక్కాల్సిందే…?

పుట్టగొడుగులు వారు వీరు అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటున్నారు. ఉడువుల్లో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. వీటిని మష్రూమ్స్ లో ఒక రకం తినడం వల్ల క్యాన్సర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇటీవల కొన్ని అధ్యయనాలలో తేలింది. పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకుంటే ముక్కు నుంచి రక్త స్రావం, ముక్కు పొడి బారడం, గొంతు పొడి బారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇంకా తలనొప్పి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వారు పుట్టగొడుగులు తినకపోవడమే మంచిది. ఉన్నారంటే లేనిపోని తలనొప్పి సమస్యలు వస్తాయి. కొంతమందికి అజిర్తి,ఉబ్బరం, కడుపునొప్పి,గ్యాస్ మంట సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులను తినకుండా ఉండాలి. కొంతమందికి పుట్టగొడుగులు తినగానే విరోచనాలు ప్రారంభమవుతాయి. సమస్యలు ఉన్నవారు ఈ పుట్టగొడుగులకు దూరంగా ఉండాలి. ఇవి అసలు పడవు.

క ఒత్తిడి మరియు ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడే వారు కూడా ఈ పుట్టగొడుగులను అస్సలు తినకూడదు. కొడుకులు తింటే భయాందోళనలు మరియు ఒత్తిడి వంటి సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు వీటిని మితంగా మాత్రమే తినాలి. అయితే, ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల పుట్టగొడుగులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని ఆరోగ్యానికి హానికరం. అయితే, వీటిని కొనే ముందు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రం తీసుకోవాలి. పని చేసే పుట్టగొడుగులను తీసుకోకపోవడం మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది