Bird Flu Symptoms : బర్డ్ ఫ్లూ వ్యాధి నిజంగా ప్రమాదమేనా…? దీని లక్షణాలు ఎలా ఉంటాయి….?
ప్రధానాంశాలు:
Bird Flu Symptoms : బర్డ్ ఫ్లూ వ్యాధి నిజంగా ప్రమాదమేనా...? దీని లక్షణాలు ఎలా ఉంటాయి....?
Bird Flu Symptoms : బర్డ్ ఫ్లూ, ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో బడ్లు వైరస్ కలకలం సృష్టిస్తుంది. బట్లు మొదట కోళ్లకు వ్యాపించి దాన్ని తినడం వల్ల మనుషులకు వ్యాపిస్తుంది. అప్రమత్తంగా లేకుంటే బట్లు వారిని పడవచ్చు. మరి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి. అట్లు ప్రమాదకరమా… వ్యాధి వచ్చిన వారిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.. ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో పలు రకాల వ్యాధులు ప్రజలను భయాందోళ్లనకు గురిచేస్తుంది. ఒకవైపు జిబిఎస్ వైరస్ వ్యాధి, మరొకవైపు బర్డ్ ఫ్లూ వ్యాధి. ఈ బర్డ్స్ లు వ్యాధి తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండడంతో కోళ్ల ఫారం వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ కోళ్లకే కాదు ఈ బడ్లు మనుషులకు కూడా వ్యాపిస్తుంది. ఈ బర్డ్స్ లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఈ వైరస్ ను కలకలం కలిగిస్తుంది. ఈ లో పట్ల అవగాహన పెంచుకోవాలి. అసలు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఎలా వస్తుంది. దిని లక్షణాలు ఎలా ఉంటాయి. యాది అసలు ప్రమాదమా కాదా అని నిపుణుల ద్వారా తెలుసుకుందాం…

Bird Flu Symptoms : బర్డ్ ఫ్లూ వ్యాధి నిజంగా ప్రమాదమేనా…? దీని లక్షణాలు ఎలా ఉంటాయి….?
ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా పక్షులకు మాత్రమే వచ్చే వ్యాధి. అందుకే ఈ వ్యాధిని బర్డ్ ఫ్లూ అని అంటారు. ఇంకా చెప్పాలంటే కోళ్లకు కూడా సోకుతుంది. ఈ కోళ్లు కూడా పక్షి జాతికి చెందినవే. కుక్కలు,పిల్లులు లేదా ఇతర జంతువులకు, పక్షులు వీటితో సన్నిహితంగా ఉంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకవచ్చు.
అయితే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి కొన్ని అసాధారణ సందర్భాల్లో మనుషులకు కూడా వ్యాపిస్తుంది. నిజానికి, H5N1 వైరస్ మనుషులకు సోకటం సర్వసాధారణమే. ఈ సార్లు ఈ వైరస్ సోకటం వల్ల త్రివ్రమైన అనారోగ్యాన్ని కూడా గురి కావలసి వస్తుంది. ఈ వైరస్ సోకిన పక్షులతో, వాట్ ఈజ్ రెట్టలతో కూడా కలుషితమైన ప్రదేశాల్లో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిస్తుంది. ఈ వ్యాధి సంక్రమించినప్పుడు దీని లక్షణాలు మొదట్లో సాధారణంగానే కనిపిస్తాయి.
ఈ క్రమక్రమంగా కాలక్రమమైన మరింత తీవ్రమవుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు అధిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, శ్వాస ఆడక పోవడం ఢీకొని 3వమైన సందర్భాల్లో ఇది న్యూమోనియా, శ్వాసకోశ వైఫల్యానికి కారణం అవుతుంది. సందర్భాలలో ఈ వైరస్ ప్రాణాంతకం కూడా కావచ్చు. ఎల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కారణంగా ఈ వ్యాధి సోకిన పక్షులు, 2-10 రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ వరుడు ఫ్లూ కి నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ, ప్రాథమిక సంరక్షణ లక్షణాల నిర్వహణపై ఆధారపడి చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా రోగనిరోధక శక్తిని పెంచడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ సమయంలో హైడ్రేట్ గా ఉండడం. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరo. లేకుంటే ఈ వైరస్ త్వరగా సోకుతుంది. నిజానికి ఈ వైరస్ అంటూ వ్యాధి. బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్లకు సోకినప్పుడు. ఆ కాలనీ మనం తింటే ఆ వ్యాధి మనకి వస్తుంది. ఈ వ్యాధి సోకకుండా ఉండాలి అంటే. చికెన్ ని ఎక్కువగా తినడం తగ్గించాలి. చికెన్ ని బాగా ఉడికించి తినాలి. చికెన్ షాప్ నుంచి తెచ్చుకోగానే అది ఎలా ఉందో పరిశీలించాలి. ఆ చికెన్ పై కురుపులు మాదిరిగా లేదా వైరస్ లక్షణాలు కనిపించినట్లయితే ఆ చికెన్ ని అసలు తినొద్దు. పురుగులు కనిపించినా కూడా తినవద్దు