Niloufer Hospital : గుడ్ న్యూస్... సూది లేకుండానే రక్త పరీక్షలు... ఏఐతో టెస్టులు... ఒక్క నిమిషంలో రిపోర్ట్స్... మన దగ్గరే తెలుసా...?
Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారిస్తుంటారు. ప్రతిసారి టెస్ట్ చేయాలంటే బ్లడ్ ని తీయాల్సిందే. ప్రజలకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. అదేనండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒకే ఒక్క నిమిషంలోనే రిపోర్టులని మన చేతికి ఇస్తున్నారు. ఇది ఏ ఐ బెస్ట్ డయాగ్నొస్టిక్ టూల్ ను నీలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారు.
Niloufer Hospital : గుడ్ న్యూస్… సూది లేకుండానే రక్త పరీక్షలు… ఏఐతో టెస్టులు… ఒక్క నిమిషంలో రిపోర్ట్స్… మన దగ్గరే తెలుసా…?
వైద్యశాస్త్రాలు రోజురోజుకీ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. కంప్యూటర్స్ నుంచి మొబైల్ ఫోన్స్ CT, MRI మిషన్ల వరకు సాంకేతిక అభివృద్ధి ఆధునిక అల్ట్రా సౌండ్, ల్యాబ్ పరీక్షలు చేయడంలో అద్భుతమైన కొత్త మార్గాలు శాస్త్రీయ ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. క్రమంలోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్షల నమూనాలను ఒక్క నిమిషంలోనే రిపోర్టు ఇచ్చి ఏఐ బెస్ట్ డయాగ్నిస్టుగా టూల్ నిలోఫర్లో హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చారు. ఈ నీలోఫర్ హాస్పిటల్ సుశేన హెల్త్ ఫౌండేషన్ తో కలిసి క్విక్ వైటల్స్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
మన భారత దేశంలో సూదిలేకోకుండా రక్త పరీక్షల నమూనాలను ఒక్క నిమిషంలో తెలియజేస్తున్నారు. ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా మొబైల్లో ఫేస్ స్కానింగ్ ద్వారా 20 నుండి 30 సెకండ్ లోనే టెస్టులు పూర్తవుతాయి. ఈ పరీక్ష విధానాన్ని మొదట నీలోఫర్లోని హాస్పిటల్ లోకి అందుబాటులో వచ్చాయి. మీ హాస్పటల్లో తెచ్చి నెక్స్ట్ మహారాష్ట్రల్లో ప్రవేశపెడుతున్ననని సమస్త నిర్వాహకులు తెలిపారు. ఈ ఆసుపత్రిలో పిల్లలకు, గర్భిణీలకు ఇలాంటి టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నీలోఫర్ వైద్యులు తెలిపారు. ఈ టెస్టులు పిల్లలకు,గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భారతదేశంలో పరివర్తనాత్మక కార్యక్రమంలో అందుబాటులోకి వచ్చింది. అమ్మత్ స్వస్థ భారత్తో ఆరోగ్య పర్యవేక్షణ ఇక సెల్ఫీ తీసుకున్నంత సులభం. మొబైల్ ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని వేగవంతమైన రీతిలో అందిస్తుంది. దీంతో రక్తపోటు, హార్డ్ రేటు, a1 c వంటివి తెలుసుకోవచ్చు. పరీక్షలు 20 నుంచి 60 సెకండ్ లోనే పూర్తవుతాయి. త్వరలోనే ఈ సేవలు దేశంలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు నిర్వాహకులు.దీని గురించి త్వరలోనే తెలియజేస్తారు.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.