
Kilimin Fish : ఇలాంటి ముక్కు ఉన్న చేపను మీరు చూశారా... దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు...?
Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప. ఈ చాప పక్షిని పోలి ఉంటుంది. మనం అస్సలు ఊహించలేం కదా. అదేనండి, పచ్చని, ఎరుపు రంగుల కలయికతో కనిపించే కిలిమిన్ చేప. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు స్కెరస్ ఘోబ్బస్ ( Scarus Ghobban ) మనదేశంలో దీనిని ప్రెరుంథిరల్ అని కూడా పిలుస్తారు. ఈ చేప శరీరం చూడడానికి చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ముందు భాగంలో ఉండే ముక్కు పక్షి ముక్కును పోలి ఉంటుంది.దీనికి స్థానికంగా కిల్మిన్ అనే పేరు వచ్చిందట. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతికి చెందిన చేపలలో సుమారు 95 రకాలు ఉన్న మన్నారు తీర ప్రాంత సముద్రాల్లో మాత్రం దాదాపు 20 రకాల కిలిమిన్ కనిపిస్తున్నాయి.ఈ చేపల నివాసం సముద్రపు పగడపు శిలల మధ్య ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. చేపలు అక్కడే పెరిగే నాచుని తిని జీవించడమే కాకుండా, శీలల మధ్య దాగి ఉండే రొయ్యలు పీతలు లాంటి చిన్న జీవులను కూడా ఆహారంగా తీసుకుంటుంది.ఇలా జీవించడం వల్ల సముద్రపు పగడపు శిలలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.
Kilimin Fish : ఇలాంటి ముక్కు ఉన్న చేపను మీరు చూశారా… దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…?
ఈ చేపలు ప్రధానంగా సముద్రపు పగడపు శిలల మధ్య నివసిస్తూ ఉంది. అక్కడ పెరిగే వాచ్ ని మాత్రమే కాకుండా శిలల మధ్య దాగి ఉండే రొయ్యల పీతలు వంటివి చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటుంది. జీవనశైలి వల్ల పగడపు శిలలు శుభ్రంగా ఉండటమే కాకుండా. వాటి ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో ఈ చేప ముఖ్యపాత్రను పోషిస్తుంది.
ఈ చేప గరిష్టంగా నాలుగు అడుగుల పొడవు వరకు పెరిగే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. కాకుండా దాదాపు 45 కిలోల బరువు వచ్చేదాకా పెరుగుతుంది. జీవితం సగటు ఐదు సంవత్సరాల వరకు ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఈ చేప ప్రత్యేకత ఏమిటంటే…ఇది చాలా శక్తివంతమైన దంతాలను కలిగి ఉంటుంది. దాదాపు 1000 పళ్ళు ఉండే ఈ చేప శిలలపై రంద్రాలు చేస్తూ దానిలో దాగి జీవించగలదు. అంతేకాక ఇది రంగును మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది. తమ శత్రువుల నుండి తప్పించుకోవాలన్నా, సరిపడే వాతావరణన్ని తగ్గట్లుగా మారాలన్నా రంగును మార్చుకుంటూ ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే ఇది రెండు లింగాలు కలిగిన జీవి. అంటే ఇది, ఆడ జీవి గా ఉండి తర్వాత కాలంలో మగ జీవిన మారుతుంది.ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పు వల్ల రంగు కూడా మారుతుంది.
చేపలో పోషకాలు ఒమేగా -3, ఒమేగా -6, కొవ్వుల అధికంగా ఉంటాయి. ఇది మన మెదడుకు అవసరమైన పోషకాలను అందించి మెదడు అభివృద్ధిని వెలుగు పరుస్తుంది.ఇందులో అపూరిత కొవ్వుల మూలకాలు రక్తంలో కొలెస్ట్రాల స్థాయిని నియంత్రించగలదు. ఇలా చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. ఈ చేపలలో, కాల్షియం, ఫాస్ఫరస్ మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి ఎముకలకు పళ్లకు బలాన్ని ఇస్తాయి. అలాగే,ఇందులో ఉండే ప్రోటీన్ శరీర శక్తిని పెంచుతుంది. ఈ చేప తరచూ తీసుకుంటే గడ్డ కట్టకుండా ఉండేలా చేస్తుంది. ఈ చేప రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని హోటల్లో సరఫరా చేస్తూ ఉంటారు.ఇతర రాష్ట్రాలకు ఎగుమతిని కూడా చేస్తారు. దీన్ని సుమారు 300 నుండి 350 వరకు ధర పలుకుతుంది. దీంతో కూరలు, వేపుళ్ళు వంటలు చేయవచ్చు. కిలిమిన్ అనే ప్రత్యేక చాప ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. చురుకుగా ఉంచుతుంది.శరీరంను ఆరోగ్యంగా ఉండాలన్న ఇది మంచి సహాయం ఇచ్చే ఆహారంగా నిలుస్తుంది. దీనిని మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే, మేధస్సు,శక్తి,బలాన్ని పొందవచ్చు.
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
This website uses cookies.