Okra : బెండకాయలు తినేవారు ఈ రెండు పదార్థాలకు దూరంగా ఉండాలి.. లేదంటే ప్రమాదం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Okra : బెండకాయలు తినేవారు ఈ రెండు పదార్థాలకు దూరంగా ఉండాలి.. లేదంటే ప్రమాదం…

 Authored By aruna | The Telugu News | Updated on :13 June 2023,8:00 am

Okra : అందమైన అమ్మాయిల వేళ్ళను చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది. లేడీస్ ఫింగర్ బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పనికిరావు అని తిరుగుతూ ఉంటారు. కదా అలాంటి బెండకాయకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ గా రూపొందించాము.. మనం తినే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యపాత్రను పోషిస్తాయి. కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అన్న విషయం అందరికీ తెలుసు మన శరీరానికి కూరగాయలు చాలా మంచి చేస్తాయి. కూడా ఇందులో మన కంటి చూపు కాపాడుతుంది. బరువు పెరగకుండా చూస్తాయి. కూరగాయలు తినడం వలన మనం విట మిన్స్ ఫైబర్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఈ బెండకాయ మన బీపీని షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

ఇక ఈ బెండకాయ తింటే మనిషి బరువు తగ్గుతారు. కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది. మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది .కదా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలు ఉండడం వలన మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. లెక్కలు బాగా రావడం కోసం మన ఇళ్లలో చాలామంది అమ్మలు మీరు చూసే ఉంటారు. కదా బెండకాయ తింటే లెక్కలు వస్తాయని వాళ్ళ పిల్లలకు ఈ కర్రీని ఎక్కువగా చేసి పెడుతుంటారు. ఈ బెండకాయ తింటే గనక వారి షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బెండకాయలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ కూడా ఉన్నాయి త్వరగా అటాచ్ చేయకుండా ర క్షిస్తుంది.

Okra eaters should avoid these two ingredients or risk

Okra eaters should avoid these two ingredients or risk

ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఒక్క బెండకాయ వలన మన ఒంటికి కావలసిన అన్ని రకాల పోషకాలు విటమిన్స్ మినరల్స్ అన్ని అందుతాయి .కిడ్నీ డిసీస్ లివర్ థిస్ ఇస్ రాకుండా చేస్తుంది. ఈ బెండకాయలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ మన ఒంట్లో ఉన్న కంటికి కనబడని వైరస్లను సైతం చంపేస్తారట కూడా రావు కూడా ఈ విషయం చెబుతున్నారు. బెండకాయ తిన్న వెంటనే ముల్లంగి తింటే శరీరం పైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయని డాక్టర్లు చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ మచ్చలు వెంటనే పోతాయి. కానీ కొంతమందికి మాత్రం అవి వెంటనే పోవు అలాగే బెండకాయ తిన్న వెంటనే పొట్లకాయ కాకరకాయ అస్సలు తినకూడదు ఇలా తినడం వలన మనకు గ్యాస్ సమస్య రావచ్చు..

కాబట్టి ఎప్పుడూ బెండకాయ తిన్న వెంటనే పొట్లకాయ కాకరకాయ ము ల్లంగి అన్నవి తినకూడదని చాలామంది డాక్టర్లు చాలా సందర్భాల్లో చెప్పారు . బెండకాయ తిన్న తర్వాత ఇవి తినడం ఎంత ప్రమాదకరమో మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడుకోవడం నీ చేతిలోనే ఉంటుంది

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది