Okra : బెండకాయని రెగ్యులర్ గా తింటే ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Okra : బెండకాయని రెగ్యులర్ గా తింటే ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :27 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Okra : బెండకాయని రెగ్యులర్ గా తింటే ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు...!

  •  Health Benefits Of Okra In Telugu

Okra : అందరూ బెండకాయలను ఇష్టంగానే తింటూ ఉంటారు. ఇది కూరగాయను, సాంబార్ గాను.. రసం గాను ఇలా చేసుకుంటూ తింటారు. ఎక్కువగా వీటిని ఫ్రై గా కూడా చేసి తింటారు. ఈ బెండకాయ తినడం వలన ఎముకలు దంతాల ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. అంతేకాదు ఇందులో మెగ్నీషియం ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది. అలాగే క్యాన్సర్ కణాలను చంపుతుంది. బెండకాయలు బాడీలో మంటను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కణాలు మంటని తగ్గిస్తాయి. ఇది శరీరం నుంచి తొలగించడంలో శరీరంలో మంటను తగ్గించడంలో ఎంతగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా బెండకాయలు క్యాన్సర్ కణాలను చంపి వాటిని అభివృద్ధి చెందకుండా చేసే సామర్థ్యం కూడా ఉంది.

కాబట్టి వీటిని తప్పకుండా తీసుకోండి. కొలెస్ట్రాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఫైబర్ కీలక రోల్ పోషిస్తుంది. కాబట్టి ఎక్కువగా బరువు తగ్గడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా అందుకు బెండకాయ వీటిని రోజు ఉదయాన్నే పరగడుపున బెండకాయల నీరు తాగవలసి ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో దానితో ఏమేమి అనారోగ్యాలు నయమవుతాయి. ఇప్పుడు తెలుసుకుందాం.. రెండు బెండకాయలు తీసుకొని బాగా కడగాలి. వాటిని మొదలు చివరి భాగాలను కట్ చేయాలి. కానీ పూర్తిగా చీల్చ కూడదు. చివరి భాగం వరకు మాత్రమే వదిలేయాలి. అలా రెండు బెండకాయలు కట్ చేశాక ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో వాటిని వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాక ఉదయాన్నే గ్లాసుల నుంచి బెండకాయలను తీసేసి ఆ నీటిని పరగడుపున తాగేయాలి.

ఇలా చేయడం వల్ల ఏమి లాభాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.. రక్తంలోని షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. స్త్రీలకు రుతుక్రమంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. శరీరం చల్లబడుతుంది. ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు ఇట్టే తగ్గిపోతారు. జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. బిపి కంట్రోల్ లో ఉంటుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది…

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది