Panner : పన్నీర్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.? తెలిస్తే ఆశ్చర్యపోతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Panner : పన్నీర్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Panner  : చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పన్నీర్ తో చేసిన ఐటమ్స్ ని పన్నీర్ ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.. పన్నీర్ తో ఎన్నో రకాల రెసిపీస్ ను తయారు చేస్తూ ఉంటారు పన్నీర్ తో ఏ రెసిపీ చేసిన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ పన్నీర్ తినడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు.. అసలు ఈ పన్నీర్ తినడం మంచిదేనా కాదా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..పన్నీర్ తింటే ఇన్ని ఆరోగ్య […]

 Authored By jyothi | The Telugu News | Updated on :30 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Panner : పన్నీర్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Panner  : చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పన్నీర్ తో చేసిన ఐటమ్స్ ని పన్నీర్ ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.. పన్నీర్ తో ఎన్నో రకాల రెసిపీస్ ను తయారు చేస్తూ ఉంటారు పన్నీర్ తో ఏ రెసిపీ చేసిన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ పన్నీర్ తినడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు.. అసలు ఈ పన్నీర్ తినడం మంచిదేనా కాదా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..పన్నీర్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు.. సాధారణంగా పన్నీరు తింటే బరువు పెరుగుతామని అందరూ అంటుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. పన్నీర్ వల్ల బరువు తగ్గుతారు.

ఇప్పుడు పన్నీర్ వల్ల మరిన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్లో ప్రోటీన్లు బాగా ఎక్కువ. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.జీర్ణశక్తి బాగా మెరుగుపరుస్తుంది. పన్నీర్ తినడం వలన వ్యాధుల బారిన పడకుండా నిరోధిస్తుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. గర్భంలోని పిండాభివృద్ధికి ఇది సహకరిస్తుంది. పన్నీర్ లో విటమిన్, కాల్షియంలు ఎక్కువ. ఇవి రొమ్ము క్యాన్సర్ని నిరోధిస్తుంది.

పన్నీర్లు జింకు పుష్కలంగా ఉండడం కారణంగా తెల్ల రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతాయి అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది..పన్నీర్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. కావున జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీర భాగాలలో పేరుకుపోయిన కొవ్వులు కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.. ఈ పన్నీర్ లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా బలంగా మారడానికి క్యాల్షియం చాలా అవసరం. ఈ సమస్య ఉన్నవారు ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఈ పన్నీరు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది