Papaya Side Effects : బొప్పాయి మగవారి తింటే ఏం జరుగుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోవాలి..!!
Papaya Side Effects : బొప్పాయి న్యూట్రిన్స్ ,విటమిన్స్ కలిగి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంత మంచి ఫలం కొందరికి హానికరమని తెలుసా.? ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఆలర్జీ లాంటిది సమస్యలు మరింత పెంచే అవకాశం ఉంది. బొప్పాయి అధికంగా తింటే అది వీర్య కణాలపై చెడు ప్రభావం చూపవచ్చు అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఎవరికైనా వీర్య సంబంధిత సమస్యలు ఉంటే బొప్పాయికి మీరు తగినంత దూరంగా […]
Papaya Side Effects : బొప్పాయి న్యూట్రిన్స్ ,విటమిన్స్ కలిగి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంత మంచి ఫలం కొందరికి హానికరమని తెలుసా.? ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఆలర్జీ లాంటిది సమస్యలు మరింత పెంచే అవకాశం ఉంది. బొప్పాయి అధికంగా తింటే అది వీర్య కణాలపై చెడు ప్రభావం చూపవచ్చు అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఎవరికైనా వీర్య సంబంధిత సమస్యలు ఉంటే బొప్పాయికి మీరు తగినంత దూరంగా ఉండాల్సిందే.. ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటం మంచిది. కానీ మరి తక్కువగా ఉండటం మంచిది కాదు..
బొప్పాయి షుగర్ లెవెల్స్ పడిపోయేలా చేస్తుందని ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ మరి టూమచ్ గా పడిపోయే ప్రమాదం. తక్కువ షుగర్ లెవెల్స్ తో ఇబ్బంది పడుతుంటారు. అతిగా తింటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఇది తెల్ల పసుపు, మచ్చలకి కారణం అవుతుంది. ఇప్పటికి ఈ సమస్య ఉంటే అసలు బొప్పాయి ముట్టుకోవద్దు.. మరో విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలు బొప్పాయిని అతిగా ఇష్టపడకూడదు. ఎందుకంటే దీంట్లో ఎలిమెంట్ కాంటాక్ట్ వలన ఒక్కొక్కసారి అబార్షన్ చేయాల్సిన రావొచ్చు. ఎక్కువగా విటమిన్ సి ఉండటం వలన బొప్పాయి మంచిదే కానీ.. ఎక్కువ విటమిన్ సి తీసుకుంటే సమస్య వస్తుంది. విత్తనాలు మూలాలు ఆకుల కషాయం గర్భంలోని పిండానికి హాని కలిగించే అవకాశం ఉందని చెప్తారు.
అలాగే పండనీ బొప్పాయి పండు లోరబ్బరు పాలు అధికంగా ఉంటాయి. ఇవి గర్భాశయ సంకోచానికి కారణం అవుతాయి. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికం. బొప్పాయి అధికంగా తినడం వల్ల పురుషులకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తారు. బొప్పాయి పండు లోఫైబర్ అతిసారాన్ని కూడా కారణమవుతుంది. దీని వల్ల డిహైడ్రేషన్కు గురవుతారు. బొప్పాయి రక్తం పల్చబడటానికి కూడా కారణం అవుతుంది. సులభంగా రక్తస్రావం గాయాలకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. బొప్పాయిలో ప్రయోజనాలతో పాటు సమస్యలు కూడా ఉన్నాయి.