Health Tips : మన దేశంలో సంప్రదాయ వంటకాల్లో పసుపు వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటింట్లో ఏ వంటకం చేసినా.. అందులో దాదాపుగా పసుపు పడాల్సిందే అప్పుడే ఆ వంటికానికి రుచి వస్తుంది. దానిని తిన్న వారికి ఆరోగ్యం చేకూరుతుంది. పసుపును అనేక ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారు. ఇందులో కాల్షియం, సోడియం వంటివి ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో కుర్కుమిన్ మూలకం ఉంటుంది. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ ను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీ రోల్ పోషిస్తుంది. మనిషికి పసుపు ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.
కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు పసుపును తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.చాలా మంది కిడ్నీల్లో, బాడీలో నిఇతర భాగాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు పసుపును ఎక్కువగా తీసుకోకపోవడమే మంచింది. కేవలం డాక్టర్ సజిషన్ తీసుకున్న తర్వాతే తినాలా లేదా అనేది డిసైడ్ అవ్వాలి. వీరు పసుపు ఎక్కువగా సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదముంటుంది. మధుమేహం ఉన్న వారు సైతం పసుపును లిమిట్ గా తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు.. రక్తంలో చక్కెర ను నియంత్రించేందుకు రక్తం పలుచగా మారే మందును వాడుతుంటారు.
అలాంటి వారు పసుపును ఎక్కువగా తీసుకుంటే బాడీలో బ్లడ్ లెవల్ తగ్గిపోతుంది. దీని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. రక్తం కడ్డకట్టే ప్రక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది పసుపు. కొందరికి ముక్కు, తదితర భాగాల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటి వారు వీలైనంత తక్కువగానే పసుపును వాడాలి. కామెర్ల ప్రాబ్లమ్ ఉన్నవారు సైతం పసుపును అవైడ్ చేయాలి. దాని నుంచి కోలుకున్నాకు డాక్టర్ సజిషన్ తీసుకుని పసుపును తినాలి. ఇక ఎలాంటి సమస్యలు లేని వారు రోజుకు సుమారు 1 టీ స్ఫూన్ నుంచి 3 టీ స్ఫూన్‌ల వరకు పసుపును తీసుకోవచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.