Health Tips : దీని ఆవిరి 5నిమిషాలు పడితే చాలు.. అన్ని వ్యాధులు మటుమాయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : దీని ఆవిరి 5నిమిషాలు పడితే చాలు.. అన్ని వ్యాధులు మటుమాయం…!!

Health Tips : చాలామందికి వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, రొంపలు ఇలాంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యలను కలిగించే వైరస్ ని చంపటానికి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఇప్పుడున్న వైరస్ అనేది 60 డిగ్రీల నుంచి 70 డిగ్రీల వేడికి గురి చేసినప్పుడు పూర్తిగా చచ్చిపోతుంది. మరి మనం బయటికి వెళ్లి వచ్చినప్పుడు మాట్లాడటం వల్ల ఎవరి ద్వారా ఈ జలుబు దగ్గు ఇలాంటి వైరస్ సోకుతుంది అలాంటి […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2023,8:53 pm

Health Tips : చాలామందికి వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, రొంపలు ఇలాంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యలను కలిగించే వైరస్ ని చంపటానికి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఇప్పుడున్న వైరస్ అనేది 60 డిగ్రీల నుంచి 70 డిగ్రీల వేడికి గురి చేసినప్పుడు పూర్తిగా చచ్చిపోతుంది. మరి మనం బయటికి వెళ్లి వచ్చినప్పుడు మాట్లాడటం వల్ల ఎవరి ద్వారా ఈ జలుబు దగ్గు ఇలాంటి వైరస్ సోకుతుంది అలాంటి టైం లో వెంటనే ఆవిరి పీల్చడం మంచిది అన్నమాట. పెద్ద వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి సగం వరకు మూత గట్టిగా పెట్టేసి బుడగలు వచ్చేవరకు మరిగించాలి. ఈ ఆవిరిని ఐదు నిమిషాల పాటు పట్టినట్లయితే వైరస్ బార్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

వైరస్ యొక్క బ్యాక్టీరియా లాంటి ఇన్ఫ్లమేటరీ చాలా అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట.. అందుకని దాని ఆవిరి కూడా చాలా బాగా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి పెరగకుండా ఉండటానికి వైరస్ చంపడానికి బాగా పనికొస్తుంది. మరుగుతున్న నీటిలో రెండు చుక్కలు నీళ్ళల్లో వేసేసి ఆవిరి పట్టుకుంటే ఇంకా బాగా రిలీఫ్ వస్తుంది. బాగా వెంటనే కఫాలు దగ్గులు, రొంపలు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాస్త రక్తనాళాలకు పెరిగేటట్లు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటితో మీరు స్టీమ్ తీసుకోవటం అనేది ఈ సీజన్లో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన రాకపోయినా బయట నుంచి వెళ్లి తిరిగి వచ్చిన వారంతా ఇంట్లోకి రావడం తీసుకోవడం అందరికీ ఇట్లాంటి పేపర్ మెంట్ ఆయిల్ తో ఆవిరి పట్టడం వలన మంచిదని మీ అందరికీ ప్రధానంగా తెలియజేయడం జరిగింది. ఒక రూపాయి ఖర్చు లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు.. మెడిసిన్ లాగా పని చేస్తుంది…

ఈ పిప్పర్ మెంట్ ఆయిల్ జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల ఈ ఆయిల్ ను వేసి కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.. ఈ పిప్పర్ మెంట్ ఆయిల్ కూలింగ్ గుణాలు దీనిలో అధికంగా ఉంటాయి. ఇది మైగ్రేన్ తలనొప్పి లాంటి వాటి నుంచి బయటపడేస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆయిల్ ని నీటిలో వేసి ఆవిరి పట్టినట్లయితే మంచి ఉపశమనం కలుగుతుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది