Health Benefits : రోజుల తరబడి నిలవ ఉండే వెజిటబుల్ బంగాళదుంప. అందరూ మార్కెట్ కి వెళ్ళినప్పుడు రెండు కేజీల నాలుగు కేజీలు స్టాక్ ఎప్పుడు పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇది చెడిపోదు. ఇది కాస్ట్ తక్కువ.. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం పిల్లల కానీ భర్త కానీ ఇంట్లో వాళ్ళు కానీ పేచిలు పెట్టకుండా తినేది బంగాళదుంపలు.. సొరకాయ తిన్నవాళ్ళు ఉంటారు. దోసకాయ తిన్నవాళ్ళు ఉంటారు. ఈ బంగాళదుంపలు మాత్రం తినను వారంటూ ఉండరు.. అందరికీ అంత కమ్మగా రుచినిచ్చే ఒక మంచి కూరగాయలగా బంగాళాదుంప. ప్రతి ఇంట్లో కూడా ఆడవారు బాగా వండుతూ ఉంటారు. దాంట్లో వెరైటీలు బంగాళదుంప పులుసులు, బంగాళదుంపతో వేపుళ్ళు, బంగాళదుంప పొడి, కూరలు ఇట్లా రకరకాలుగా బంగాళాదుంపతో కుర్మాలు ఎన్ని వెరైటీస్ ఎక్కువ చేస్తుంటారు.
వంటలు రుచికరంగా చేసే దుంపలు ఎందుకు ఎక్కువ వండుకోకూడదో తెలుసుకోండి.. 100 గ్రామ్స్ బంగాళదుంపలు 97 క్యాలరీలు ఉంటాయి. యావరేజ్ అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటే 20 క్యాలరీలు వల్ల ఈ నష్టం ఎక్కువ ఉంటుంది. బంగాళదుంప లో ఉండే
కార్బోహైడ్రేట్లు కీళ్లనొప్పులను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు ఎక్కువగా బంగాళదుంపలు తినకూడదు. దీనివల్ల నొప్పులు పెరిగి ఆరోగ్యం మరింత దిగజారుతోంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే బంగాళదుంపలకు దూరంగా ఉండడం మంచిది.
లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. బంగాళాదుంపల అధిక వినియోగం రక్తపోటుని కూడా పెంచుతుంది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అంటే బిపి ఉన్నవారు బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు.. బంగాళదుంప లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాలరీలను పెంచుతాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు బంగాళదుంపలను చాలా తక్కువగా తినాలి. అప్పుడే వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ అవుతారు. కావున ఈ బంగాళదుంపలను వారంలో రెండుసార్లు మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువసార్లు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.