Health Benefits : బంగాళదుంపలను ఇలా గాని తిన్నారంటే ఈ 5 వ్యాధులు మిమ్మల్ని ఎప్పటికీ వదలవట…

Authored By aruna | The Telugu News | Published on: January 22, 2024, 9:00 am
  •  Health Benefits : బంగాళదుంపలను ఇలా గాని తిన్నారంటే ఈ 5 వ్యాధులు మిమ్మల్ని ఎప్పటికీ వదలవట...

  •  Health Benefits :  రోజుల తరబడి నిలవ ఉండే వెజిటబుల్ బంగాళదుంప. అందరూ మార్కెట్ కి వెళ్ళినప్పుడు రెండు కేజీల నాలుగు కేజీలు స్టాక్ ఎప్పుడు పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇది చెడిపోదు.

  •  వంటలు రుచికరంగా చేసే దుంపలు ఎందుకు ఎక్కువ వండుకోకూడదో తెలుసుకోండి.. 100 గ్రామ్స్ బంగాళదుంపలు 97 క్యాలరీలు ఉంటాయి.

Health Benefits :  రోజుల తరబడి నిలవ ఉండే వెజిటబుల్ బంగాళదుంప. అందరూ మార్కెట్ కి వెళ్ళినప్పుడు రెండు కేజీల నాలుగు కేజీలు స్టాక్ ఎప్పుడు పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇది చెడిపోదు. ఇది కాస్ట్ తక్కువ.. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం పిల్లల కానీ భర్త కానీ ఇంట్లో వాళ్ళు కానీ పేచిలు పెట్టకుండా తినేది బంగాళదుంపలు.. సొరకాయ తిన్నవాళ్ళు ఉంటారు. దోసకాయ తిన్నవాళ్ళు ఉంటారు. ఈ బంగాళదుంపలు మాత్రం తినను వారంటూ ఉండరు.. అందరికీ అంత కమ్మగా రుచినిచ్చే ఒక మంచి కూరగాయలగా బంగాళాదుంప. ప్రతి ఇంట్లో కూడా ఆడవారు బాగా వండుతూ ఉంటారు. దాంట్లో వెరైటీలు బంగాళదుంప పులుసులు, బంగాళదుంపతో వేపుళ్ళు, బంగాళదుంప పొడి, కూరలు ఇట్లా రకరకాలుగా బంగాళాదుంపతో కుర్మాలు ఎన్ని వెరైటీస్ ఎక్కువ చేస్తుంటారు.

వంటలు రుచికరంగా చేసే దుంపలు ఎందుకు ఎక్కువ వండుకోకూడదో తెలుసుకోండి.. 100 గ్రామ్స్ బంగాళదుంపలు 97 క్యాలరీలు ఉంటాయి. యావరేజ్ అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటే 20 క్యాలరీలు వల్ల ఈ నష్టం ఎక్కువ ఉంటుంది. బంగాళదుంప లో ఉండే
కార్బోహైడ్రేట్లు కీళ్లనొప్పులను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు ఎక్కువగా బంగాళదుంపలు తినకూడదు. దీనివల్ల నొప్పులు పెరిగి ఆరోగ్యం మరింత దిగజారుతోంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే బంగాళదుంపలకు దూరంగా ఉండడం మంచిది.

లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. బంగాళాదుంపల అధిక వినియోగం రక్తపోటుని కూడా పెంచుతుంది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అంటే బిపి ఉన్నవారు బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు.. బంగాళదుంప లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాలరీలను పెంచుతాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు బంగాళదుంపలను చాలా తక్కువగా తినాలి. అప్పుడే వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ అవుతారు. కావున ఈ బంగాళదుంపలను వారంలో రెండుసార్లు మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువసార్లు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..

aruna

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp