Raw Garlic Benefits : వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి వంటకాలలో రుచి, వాసన కోసం వినియోగిస్తుంటాం. కానీ వాటిని ఆహారంలో చేర్చి తినడం వల్ల దాని యొక్క ఫలితం కొంత మెరుపు మాత్రమే మన శరీరానికి అందుతుంది. ఎందుకంటే వేడి చేస్తాం కాబట్టి వెల్లుల్లి లో ఉండే విటమిన్స్ తగ్గే అవకాశం ఉంది. కావున వెల్లుల్లి నుండి పూర్తి పోషకాలను పొందటానికి సరైన మార్గం పచ్చిగా తినాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం మీరు చేయవలసింది ఒక్కటే, ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున రెండూ వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే చాలు. ఈ వెల్లుల్లిలో కార్బోహైడ్రేట్స్, డైటరీ, ఐరన్, విటమిన్ సి, కాపర్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి6, మాంగనీస్, క్యాల్షియం, సెలీనియం పోషకాలు పుష్కలంగా మన శరీరానికి అందుతాయి. ఈ వెల్లుల్లి రెబ్బల వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం….
పరగడుపున తినడం వల్ల శరీరంలోని నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఇందులో అల్లిసిన్ శరీరంలోకి ప్రవేశించే వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు. పరగడుపున ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బలు తింటే మంచి ఫలితాలను ఇవ్వడమే కాక ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వెల్లుల్లి రెబ్బలు వల్ల ఉపయోగం శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. అవునా రక్తం శుద్ధి చేయబడి కొలెస్ట్రాల్ తగ్గటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. మన శరీరంలో గుండె పనితీరు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి,గుండె లోనికి ప్రవేశించే రక్తం మలినాలతో ఉంటే దాన్ని శుద్ధి చేయగలిగే గుణం ఈ వెల్లుల్లికి ఉంది. తినే ఆహార పదార్థాలను బట్టి మన రక్తం శుద్ధి చేయబడుతుంది. అటువంటి పదార్థాల్లో ఒకటి వెల్లుల్లి ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాము. ఒక గుండెనే కాదు మిగతా అవయవాలకు కూడా మంచిగా బ్లడ్ సరఫరా చేయగలిగే గుణం మీ వెల్లుల్లికి ఉంది. చలికాలంలో కానీ సీజన్ బట్టి గాని ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలకుంట రోగనిరోధక శక్తిని పెంచగలిగే గుణం కలిగి ఉంది. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుటకు సహాయపడుతుంది. ఈ వెల్లుల్లిలో శక్తివంతమైన ఆంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి.
వెల్లుల్లి తినాలని అనుకునే వారికి ఉదయాన్నే పరగడుపున ఒక వెల్లుల్లి కానీ లేదా రెండు రెబ్బలను తీసుకొని బాగా నమాడాలి, తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగాలి. ఉదయాన్నే పరగడుపున పచ్చి వెల్లుల్లి తిని, నీళ్లు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు కూడా తగ్గుతాయి. అలాగే వెల్లుల్లిని తమలపాకులో రెండు రెబ్బలు వేసి, ఇంకా కొంచెం అల్లం ముక్క, ఈ రెండిటిని కలిపి తమలపాకులో వేసి ఉదయాన్నే పరగడుపున నమడాలి. ఇలా రోజు చేస్తే లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించి వేస్తుంది. ఇది గుండెకు ఒక దివ్య ఔషధం. ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడడం వలనే రక్తం చిక్కబడిపోతుంది. అలాగే చలికాలంలో ఇంకా రక్తం గడ్డకట్టుడకు ఎక్కువ కారం ఉంది. అవునా ఇటువంటి సమయంలో రెండు నెమలితే రక్తం గడ్డ కట్టకుండా పల్చ భార్యల చేస్తుంది. రోజు తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వెల్లుల్లి లో యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం. అలాగే వెల్లుల్లి తింటే ఒక గుండె మాత్రమే కాకుండా.. లివర్, మూత్రాశయం యొక్క పనితీరు కూడా మెరుగు పరుస్తుంది. వెల్లుల్లిలో ఉండే సమ్మేళనాల వల్ల ఆలయంలోని విష పదార్థాలను బయటకు పంపించబడుతుంది.ఈ వెల్లుల్లి పరిగడుపున ఉదయాన్నే తినడం వల్ల డయేరియాతో బాధపడే వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెళ్ళు లేని నాడి వ్యవస్థకు మంచిది. ఇది ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది. ఆకలి లేని వారికి వెల్లుల్లి మంచి ఔషధం. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. లావు కావాలి అని అనుకునేవారు వెల్లుల్లి రెబ్బలని రోజు ఉదయాన్నే రెండు తింటే ఆకలి పెరిగి బరువును పెంచుకోవచ్చు. రక్తం శుద్ధి చేయబడి రక్త ప్రసన్న సరిగ్గా ఉంటే, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మరళా పడుకునే వరకు ఆ రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. అలాగే ఆరోగ్యంగా ఉంటాము.
Manchu Mohan Babu : కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు Manchu Mohan Babu మొన్నటిదాకా ఫ్యామిలీ గొడవల్లో…
Tirumala Vaikuntha Ekadashi : తిరుపతి వైకుంఠ ద్వార Tirumala Vaikuntha Ekadashi సర్వ దర్శనం టోకెన్ల జారీ లో…
Donald Trump : మొత్తం కెనడాను అమెరికాలో భాగంగా చూపుతూ, కెనడాను 51వ రాష్ట్రంగా పేర్కొంటూ U.S. అధ్యక్షుడిగా ఎన్నికైన…
Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని రెబల్ స్టార్ Prabhas ఫ్యాన్స్…
HDFC : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంపిక చేసిన HDFC పదవీకాలాలపై దాని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును…
Game Changer : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు Dil Raju రెండు దశాబ్దాల అనుభవంలో Game Changer మొదటి…
Mayank Agarwal : గత కొద్ది రోజులుగా భారత ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు Mayank Agarwal .…
Rythu Bharosa : జనవరి 26 తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా నిధులు Rythu Bharosa అందనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం…
This website uses cookies.