Real Facts : వీటి గురించి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు…!!
Real Facts : మనం ప్రతి రోజు కడుపునిండా భోజనం చేస్తున్నామంటే దానికి కారణం పల్లెటూర్లే పల్లెటూర్లలో నిజంగా లేని సంపదంటూ ఉండదు. కేవలం ఆహారం మాత్రమే కాదు మంచి ఔషధాలు గని కూడా పల్లెటూరు పల్లెటూర్లలో దొరికినని పళ్ళు, కాయలు, పువ్వులు, ఆహార పదార్థాలు పట్టణాలు మనం చూద్దామన్న దొరకవు. మరి పల్లెటూర్లలో మాత్రమే దొరికే సీమ చింతకాయ ఔషధ గుణాలు గురించి వాటి ఉపయోగాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం. సీమ చింతకాయ అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ గ్రామాల్లో ఉండే వారికి మాత్రం తప్పకుండా తెలుస్తుంది. ఈ సీమ చింతకాయలను సాంప్రదాయ వైద్యంలో కూడా వాడుతారు. ఈ చింతకాయలు తీపిగా పులుపుగా ఉంటాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తింటే వగరుగా ఉంటుంది. సీమ చింత గుబ్బకాయలు, పులిచింత కాయలు అని కూడా పిలుస్తారు.
ఇవి చూడటానికి చుట్టుకున్న జిలేబిల్ల ఉంటాయి. ఈ చెట్టు ఇంగ్లీష్ వారి నుండి భారత దేశంలోకి అడుగుపెట్టినట్టుగా భావిస్తారు. కొంతమంది కనుకనే దీనికి సీమ చింత అని పేరు వచ్చింది అంటారు. కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా గట్టిగా వగరు రుచుతూ ఉంటాయి. పక్వానికి వస్తున్న కొద్దీ బంగారు రంగు గులాబి హోదా ఎరుపు రంగు ఇలాంటి రంగులు సంతరించుకుంటుంది. దీని ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం. శరీరం అనేక రకాల వైరస్ల బారిన పడకుండా కాపాడుతుంది. సీమ చింతల ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య చాయిలను అరికడుతుంది. సీమ చింత గొంతు, చిగుళ్ళు, నోటిపూత నివారణకు బాగా ఉపయోగపడుతుంది. వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. ఇక గర్భిణీ స్త్రీలకు సీమ చింత మంచి పోషకాహారం అని చెప్పొచ్చు.
నీరసం తగ్గిస్తుంది. చురుగ్గా ఉండేలా వారికి మంచి ఎనర్జీలు ఇస్తుంది. ఈ కాయల్లో ఉన్న కాల్షియం తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఎముకలను కూడా దృఢంగా ఉంచుతాయి. కాయల్లో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి మెగ్నీషియం ఐరన్ కాపర్ ఫాస్ఫరస్ ప్రోటీన్స్ ఫైబర్ ఆంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ఈ కాయ సీమ చింతకాయలను తినడం వల్ల ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలు దూరమైపోతాయి. జ్ఞాపక శక్తి ఏకాగ్రతను పెంచుతాయి. ఇక మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా ప్రతిరోజు తగిన మోతాదులో సీమ చింతకాయలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. ఆకలి లేకుండా కడుపు మందంగా ఉంటే ఈ కాయలు తినండి చాలా చక్కగా ఆకలి పుడుతుంది. సీమ చింతకాయ ముఖ్యంగా నిరోధక శక్తి చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.