Rose Hips : సంజీవిని లాంటి ఈ పండు గురించి తెలుసా..? అమెరికా చెప్పిన నిజం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rose Hips : సంజీవిని లాంటి ఈ పండు గురించి తెలుసా..? అమెరికా చెప్పిన నిజం..!

 Authored By jyothi | The Telugu News | Updated on :25 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Rose Hips : సంజీవిని లాంటి ఈ పండు గురించి తెలుసా..? అమెరికా చెప్పిన నిజం..!

Rose Hips : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు.. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేదాలలో ఆయుర్వేద గ్రంథాలలో మనిషి ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన విధానాలను ప్రకృతిలో సహజంగా లభించే అనేక ఔషధ విలువలు కలిగిన ఫలాలు వివరాలను మనకి అందించారు. అయితే కాలక్రమం లో మనం ఎన్నో పండ్ల గురించి మర్చిపోతున్నాం. ఆ కోవలకే వస్తుంది.. రోజ్ హిప్, గులాబీ పండు.. గులాబీ మొక్కలకి కాయలు కాస్తాయి అన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఈరోజు హిప్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియంతో పాటు మినరల్స్ అత్యధికంగా ఉండే ఈ రోజు హిప్ ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ డయాబెటిస్ అధిక బరువు ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా ఈరోజ్ హిప్ వీటిని జామ్స్, జల్లి, హెర్బల్ కి సూప్స్ అదే విధంగా బ్రెడ్ అండ్ వైన్ ల తయారీలో ఉపయోగిస్తున్నారు. అమెజాన్ మన ఇండియాలో ఈరోజు హిప్ కి ఇప్పుడిప్పుడే ప్రాముఖ్యత పెరుగుతుంది. అదే విధంగా మన శరీరంలోని లివర్ని రిపేర్ చేయడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే రోజ్ హిప్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎన్టిఎల్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా రోజ్ హిప్ మన వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఈరోజ్ హిప్ టీ ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించి డయాబెటిస్ అనేది రాకుండా అలాగే వచ్చిన వారిలో షుగర్ లెవల్సిను కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది. అందుకే షుగర్ ఎక్కువ ఉన్నవాళ్లు ఎక్కువగా ఈ టీ నీ ఇస్తే చాలా మంచిది. అదే విధంగా రోజు ఇంట్లో ఉండే ఐరన్ వాటి సంఖ్యను అదేవిధంగా మన శరీరంలో మెటపాలిజిం ఆక్టివిటీస్ చేస్తుంది. ఎముకలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా విరిగిపోకుండా ఉంటుంది. అయితే ఇదే కాకుండా ఈరోజ్ హిప్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో ఈరోజ్ హిప్ సంబంధించిన వాడకం అనేది చాలా బాగా పెరిగింది…

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది