Categories: HealthNews

Salt : ఉప్పుని అధికంగా తీసుకుంటున్నారా.. ఆ సామర్థ్యం తగ్గుతుందట..!

Salt  ఉప్పు లేని వంట తినడానికి పనికిరాదు అని అంటూ ఉంటారు. వంటకి ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉప్పు లేకపోతే ఆ వంటకి రుచి ఉండదు. అయితే ఈ ఉప్పుని అధికంగా వాడినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. దీని తీసుకోవడం వలన లైంగిక జీవితం పై ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లైంగిక జీవితం సరిగా లేకపోవడం వల్ల ఎన్నో జంటలు విచ్ఛిన్నమవుతున్నాయి. కోరికలు సరిగ్గా ఉండి ఆనందంగా గడపాలంటే కొన్ని చిట్కాలను పాటించక తప్పదు. దాన్లో డైట్ కూడా చాలా అవసరం. కొన్ని ఆహారాలు తీసుకోవడం ఎంత మంచిదో కొన్నిటిని అధికంగా తీసుకోవడం కూడా అంతే డేంజర్.. అందులో ఉప్పు ఒకటి.

Salt  : షుగర్ వ్యాధిగ్రస్తులకి

ఉప్పు అధికంగా తీసుకుంటే టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. షుగర్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున షుగర్ వ్యాధిగ్రస్తులు ఉప్పుని తక్కువగా తినడం మంచిది.

Salt  లైంగిక జీవితానికి

ఆనందకరమైన లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే ముందుగా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయాలి. మరి ప్రధానంగా అధిక బరువును తగ్గించుకోవాలి. హెల్తీ డైట్ అలవాటు చేసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. పుష్కలంగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
బిపి చెక్ చేసుకోవాలి; అంగస్తంభనను సాధించడానికి మెయింటైన్ చేయడానికి రక్త ప్రసరణ చాలా ముఖ్యం. మీరు దీనివల్ల సమస్యను ఫేస్ చేస్తే మీ బీపీని చెక్ చేసుకోవడం చాలా మంచిది.

ఆడవారికి కూడా : ఉప్పు అధికంగా తీసుకుంటే లైంగిక జీవితం పై ఎఫెక్ట్ పడుతుంది. కేవలం మగవారికే కాదు. ఆడవారిపై కూడా ఈ ప్రభావం చూపుతుంది. యోని ప్రాంతంలో రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల అంగస్తంభన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలసట : ఉప్పు అధికంగా తీసుకుంటే బిపి పెరుగుతుంది. దీనివలన నీరసం, అలసట వస్తుంది. ఈ కారణంగా కోరికలు తగ్గుతాయి.

అంగస్తంభన లోపం : ఉప్పు అధికంగా తీసుకోవడం వలన హై బీపీ ధమనులు మూసుకుపోవడం వలన ప్రాంతానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. పెల్విస్ కి రక్తప్రసరణ అడ్డుకుంటుంది. ఇది అంగస్తంభన ప్రధాన కారణాలలో ఒకటి.

సోడియం: ఉప్పులో అధిక సోడియం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది ఐపిపి గుండె సమస్యలతో పాటు అనేక సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఉప్పుని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువైతే ఎన్నో వ్యాధులకి దారి తీసే అవకాశాలు ఉంటాయి.

Recent Posts

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

1 hour ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

1 hour ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

4 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

5 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

6 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

8 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

9 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

18 hours ago