Salt : ఉప్పుని అధికంగా తీసుకుంటున్నారా.. ఆ సామర్థ్యం తగ్గుతుందట..!
ప్రధానాంశాలు:
Salt : ఉప్పుని అధికంగా తీసుకుంటున్నారా.. ఆ సామర్థ్యం తగ్గుతుందట..!
Salt ఉప్పు లేని వంట తినడానికి పనికిరాదు అని అంటూ ఉంటారు. వంటకి ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉప్పు లేకపోతే ఆ వంటకి రుచి ఉండదు. అయితే ఈ ఉప్పుని అధికంగా వాడినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. దీని తీసుకోవడం వలన లైంగిక జీవితం పై ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లైంగిక జీవితం సరిగా లేకపోవడం వల్ల ఎన్నో జంటలు విచ్ఛిన్నమవుతున్నాయి. కోరికలు సరిగ్గా ఉండి ఆనందంగా గడపాలంటే కొన్ని చిట్కాలను పాటించక తప్పదు. దాన్లో డైట్ కూడా చాలా అవసరం. కొన్ని ఆహారాలు తీసుకోవడం ఎంత మంచిదో కొన్నిటిని అధికంగా తీసుకోవడం కూడా అంతే డేంజర్.. అందులో ఉప్పు ఒకటి.
Salt : షుగర్ వ్యాధిగ్రస్తులకి
ఉప్పు అధికంగా తీసుకుంటే టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. షుగర్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున షుగర్ వ్యాధిగ్రస్తులు ఉప్పుని తక్కువగా తినడం మంచిది.
Salt లైంగిక జీవితానికి
ఆనందకరమైన లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే ముందుగా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయాలి. మరి ప్రధానంగా అధిక బరువును తగ్గించుకోవాలి. హెల్తీ డైట్ అలవాటు చేసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. పుష్కలంగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
బిపి చెక్ చేసుకోవాలి; అంగస్తంభనను సాధించడానికి మెయింటైన్ చేయడానికి రక్త ప్రసరణ చాలా ముఖ్యం. మీరు దీనివల్ల సమస్యను ఫేస్ చేస్తే మీ బీపీని చెక్ చేసుకోవడం చాలా మంచిది.
ఆడవారికి కూడా : ఉప్పు అధికంగా తీసుకుంటే లైంగిక జీవితం పై ఎఫెక్ట్ పడుతుంది. కేవలం మగవారికే కాదు. ఆడవారిపై కూడా ఈ ప్రభావం చూపుతుంది. యోని ప్రాంతంలో రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల అంగస్తంభన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలసట : ఉప్పు అధికంగా తీసుకుంటే బిపి పెరుగుతుంది. దీనివలన నీరసం, అలసట వస్తుంది. ఈ కారణంగా కోరికలు తగ్గుతాయి.
అంగస్తంభన లోపం : ఉప్పు అధికంగా తీసుకోవడం వలన హై బీపీ ధమనులు మూసుకుపోవడం వలన ప్రాంతానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. పెల్విస్ కి రక్తప్రసరణ అడ్డుకుంటుంది. ఇది అంగస్తంభన ప్రధాన కారణాలలో ఒకటి.
సోడియం: ఉప్పులో అధిక సోడియం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది ఐపిపి గుండె సమస్యలతో పాటు అనేక సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఉప్పుని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువైతే ఎన్నో వ్యాధులకి దారి తీసే అవకాశాలు ఉంటాయి.