Shimla Mirchi : మనం రోజు వాడే కూరగాయల్లో క్యాప్సికం కూడా ఒకటి. ఇది ప్రపంచ దేశాల్లో దొరికేది. కానీ ఇది మన దేశంలో ఎక్కువగా వాడటానికి ఇష్టపడరు.. దీంతో చేసిన వంటకాలు చాలామంది ఇష్టంగా తినరు. ఈ క్యాప్సికం ఆకుపచ్చ, ఆరంజ్ మరియు ఎరుపు రంగులో ఉంటాయి. ఆకుపచ్చ మరియు ఉదా రంగులు కొద్దిగా చేదుగా ఉంటాయి. ఈ షిమ్లా మిర్చిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.. సాధారణంగా ప్రతి ఒక్కరికి కొన్ని కూరగాయలు నచ్చవు. అలాంటి వాటితో వంటలు చేస్తే అసలు ముట్టుకోరు.
అలాంటి వాటిలో క్యాప్సికం తో తయారు చేసే వంటల్లో కొందరు అసలు నోట్లో పెట్టుకోరు. కానీ అలాంటి క్యాప్సికంలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషన్ లిస్టులు అంటున్నారు. ఈ కాప్సికంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు గ్యాస్ట్రిక్, మూత్రాస్య, గర్భసయ్య క్యాన్సర్ల ప్రమాదం తగ్గిస్తాయి.అలాగే ఇవి ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. చర్మ సమస్యలు తగ్గిస్తాయి. ఈ క్యాప్సికం వృద్ధాప్య సంకేతాలను నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఇది బలమైన కులాజలం నిర్మించడంలో సహాయపడుతుంది. అలాగే మహిళలకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఎముకల నొప్పుల కూడా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి కల్పించి అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ క్యాప్సికంలో లైకోపీన్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిని తినడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి….
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.