Skin Care : మహిళలు తమ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ముఖంపై ఎటువంటి మచ్చలు మరియు పింపుల్స్ లేకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే తమ అందానికి మెరుగు దిద్దుతూ ఉంటారు. ఈ తరుణం లోనే సూర్యరశ్మి మరియు ఇతర కారణాల వలన ఫేస్ పై మచ్చలు మరియు ప్రిగ్నెంటేషన్ ఎటాక్ చేస్తాయి. అలాగే ముఖంపై ఒక్కొక్కసారి గోధుమ రంగులో మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. అయితే వీటిని నయం చేయటంలో పసుపు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అయితే పింపుల్స్ మరియు ప్రిగ్నెంటేషన్, మచ్చలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పసుపుతో చేసినటువంటి పలు రకాల ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. ఇవి ఎంతో చక్కగా పని చేస్తాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
తేనే – పసుపు : పసుపు కొద్దిగా తీసుకొని దానిని పెనం పై వేసి ఫ్రై చేయాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని దాని లో కొద్దిగా తేనే కూడా కలుపుకొని మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ ముఖం రంగు మారుతుంది…
జిడ్డు కోసం : ఒక గిన్నె తీసుకుని దాని లో కొద్దిగా పసుపు మరియు పెరుగు, టమాటా రసం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ను పేస్ కు అప్లై చేసుకోని కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ప్రెగ్నెంటేషన్ మరియు జిడ్డు సమస్య దూరం అవుతుంది. ఈ పేస్ ప్యాక్ చాలా బాగా పని చేస్తుంది. అంతేకాదు ఈ పసుపుతో ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి…
గాయాలు త్వరగా తగ్గడానికి : ఈ పసుపు పొడి గాయాలను తొందరగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మీకు ఏదైనా గాయం అయినప్పుడు పసుపు రాసుకోవడం వలన గాయం తొందరగా తగ్గిపోతుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ సెప్టిక్ గుణాలు గాయం తొందరగా మానేలా చేస్తాయి…
అల్జిమర్స్ దూరం : తరచుగా పసుపు వంటలలో వాడి తీసుకున్న లేకుంటే కొద్దిగా పసుపును నీటిలో కలిపి తీసుకున్న అల్జిమర్స్ వ్యాధి అనేది తగ్గుతుంది. అలాగే ఈ పసుపులో ఉండే గుణాలు మెదడు లోని కణాలను యాక్టివ్ చేస్తాయి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.