Skin Care : కేవలం ఆరోగ్య విషయంలోనే కాదు అందాన్ని పెంచడంలో… ఇది దివ్య ఔషధం…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Skin Care : కేవలం ఆరోగ్య విషయంలోనే కాదు అందాన్ని పెంచడంలో… ఇది దివ్య ఔషధం…??

Skin Care : మహిళలు తమ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ముఖంపై ఎటువంటి మచ్చలు మరియు పింపుల్స్ లేకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే తమ అందానికి మెరుగు దిద్దుతూ ఉంటారు. ఈ తరుణం లోనే సూర్యరశ్మి మరియు ఇతర కారణాల వలన ఫేస్ పై మచ్చలు మరియు ప్రిగ్నెంటేషన్ ఎటాక్ చేస్తాయి. అలాగే ముఖంపై ఒక్కొక్కసారి గోధుమ రంగులో మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. అయితే వీటిని నయం చేయటంలో పసుపు […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 November 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Skin Care : కేవలం ఆరోగ్య విషయంలోనే కాదు అందాన్ని పెంచడంలో... ఇది దివ్య ఔషధం...??

Skin Care : మహిళలు తమ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ముఖంపై ఎటువంటి మచ్చలు మరియు పింపుల్స్ లేకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే తమ అందానికి మెరుగు దిద్దుతూ ఉంటారు. ఈ తరుణం లోనే సూర్యరశ్మి మరియు ఇతర కారణాల వలన ఫేస్ పై మచ్చలు మరియు ప్రిగ్నెంటేషన్ ఎటాక్ చేస్తాయి. అలాగే ముఖంపై ఒక్కొక్కసారి గోధుమ రంగులో మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. అయితే వీటిని నయం చేయటంలో పసుపు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అయితే పింపుల్స్ మరియు ప్రిగ్నెంటేషన్, మచ్చలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పసుపుతో చేసినటువంటి పలు రకాల ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. ఇవి ఎంతో చక్కగా పని చేస్తాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

తేనే – పసుపు : పసుపు కొద్దిగా తీసుకొని దానిని పెనం పై వేసి ఫ్రై చేయాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని దాని లో కొద్దిగా తేనే కూడా కలుపుకొని మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ ముఖం రంగు మారుతుంది…

జిడ్డు కోసం : ఒక గిన్నె తీసుకుని దాని లో కొద్దిగా పసుపు మరియు పెరుగు, టమాటా రసం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ను పేస్ కు అప్లై చేసుకోని కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ప్రెగ్నెంటేషన్ మరియు జిడ్డు సమస్య దూరం అవుతుంది. ఈ పేస్ ప్యాక్ చాలా బాగా పని చేస్తుంది. అంతేకాదు ఈ పసుపుతో ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి…

గాయాలు త్వరగా తగ్గడానికి : ఈ పసుపు పొడి గాయాలను తొందరగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మీకు ఏదైనా గాయం అయినప్పుడు పసుపు రాసుకోవడం వలన గాయం తొందరగా తగ్గిపోతుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ సెప్టిక్ గుణాలు గాయం తొందరగా మానేలా చేస్తాయి…

Skin Care కేవలం ఆరోగ్య విషయంలోనే కాదు అందాన్ని పెంచడంలో ఇది దివ్య ఔషధం

Skin Care : కేవలం ఆరోగ్య విషయంలోనే కాదు అందాన్ని పెంచడంలో… ఇది దివ్య ఔషధం…??

అల్జిమర్స్ దూరం : తరచుగా పసుపు వంటలలో వాడి తీసుకున్న లేకుంటే కొద్దిగా పసుపును నీటిలో కలిపి తీసుకున్న అల్జిమర్స్ వ్యాధి అనేది తగ్గుతుంది. అలాగే ఈ పసుపులో ఉండే గుణాలు మెదడు లోని కణాలను యాక్టివ్ చేస్తాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది