Categories: News

Farmers And Woman : అన్నదాతలు, ఆడబిడ్డలకు ఏపీ సర్కార్ శుభవార్త.. రైతుల ఖాతాల్లో డబ్బులు..!

Farmers And Woman : ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులు, మహిళలు, పిల్లల సంక్షేమానికి సంబందించి గణనీయమైన కేటాయింపులు ఇచ్చింది. ఈ ఏడాది బడ్జెట్ లో వ్యవసాయానికి మద్దతు, సామాజిక సంక్షేమం పై ఋష్టి సారించే సూపర్ సిక్స్ పథకాల్లో రెండు కాలక కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం, ఆడపిల్లలకు తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తో అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు.

Farmers And Woman ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు

రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి 4500 కోట్లు కేటాయించింది. రైతులకు నేరుగా ఆర్ధిక సహాయం అందించేలా చూస్తున్నారు. 2025 సంక్రాంతి నుంచి ప్రభుత్వ 20000 రూ అర్హులైన రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సహాయంగా అందిస్తుంది. ఈ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు అనుబంధంగా ఉంటుంది. 6000 రూ.;ఉ కేంద్ర నుంచి వస్తే అదనంగా రాష్ట్రం నుంచి 14000 ఏపీ రైతులౌ ప్రతి ఏడాది 20000 అందిస్తారు. ఈ నిధులు వ్యవసాయ ఖర్చులు పంట ఉత్పాదకత మెరుగుపరచేందుకు ఇస్తున్నారు.

Farmers And Woman ఆడపిల్లల కోసం తల్లికి వందనం పథకం

ఆడపిల్లల సంక్షేమం కోసం ఇంకా వారి విద్యను ప్రోత్సహించడం కోసం తల్లికి వందనం పథకానికి మద్దతుగా ఏపీ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది . దీని వలన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి కుమార్తెల విద్య కోసం పెట్టడం సులభం చేయడం జరుగుతుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Farmers And Woman : అన్నదాతలు, ఆడబిడ్డలకు ఏపీ సర్కార్ శుభవార్త.. రైతుల ఖాతాల్లో డబ్బులు..!

ఇదే క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ఈ ఏడాది ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర మహిళలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం, వారిని మరింత బలోపేతం చేయడం అవుతుంది. ఉచిత బస్సు వల్ల ఏపీ అంతటా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.రాష్ట్రంలో ఆర్థిక అవరోధాలున్నప్పటికీ హామీలను నెరవేర్చడంతోపాటు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆదుకోవడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గత పరిపాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింద్ని అన్నారు పార్ధసారధి.

Recent Posts

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

1 minute ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

1 hour ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

2 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

3 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

4 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

5 hours ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

6 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

14 hours ago