Skin Pigmentation : ముఖంపై మంగు మచ్చలు ఎందుకొస్తాయో తెలుసా… ఈ టిప్స్ తో మటుమాయం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Skin Pigmentation : ముఖంపై మంగు మచ్చలు ఎందుకొస్తాయో తెలుసా… ఈ టిప్స్ తో మటుమాయం…?

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Skin Pigmentation : ముఖంపై మంగు మచ్చలు ఎందుకొస్తాయో తెలుసా... ఈ టిప్స్ తో మటుమాయం...?

Skin Pigmentaion : కొంతమంది ముఖాలపై మంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల్ని పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. మాగుడుమచ్చలు అని కూడా అంటారు. ఇవీ ముఖ్యంగా ముఖంలో, ముక్కుపై దాని చుట్టుపక్కల చర్మంపై ఇవి ఎక్కువగా వస్తుంటాయి. నల్లటి మచ్చలు ముఖానికి ఇరువైపులా ఏర్పడడం వల్ల అందాన్ని చెడగొట్టడమే కాకుండా అసౌకర్యంగా కనపడేలా చేస్తారు.ఈ చాలామంది ఎదుర్కొంటున్నారు. అసలు ఇవి ముఖంపై ఎందుకు వస్తాయి.. వీటిని ఈ చిట్కాలతో ఎలా తొలగించవచ్చో తెలుసుకుందాం. చర్మంపై నల్ల మచ్చలు రావడానికి గల కారణాలు ఉన్నాయి. వీటిని మంగు మచ్చలు అంటారు. అతినీలలోహిత (UV ) కిరణాలకు ఎక్కువగా గురి కావడం వల్ల సూర్య రష్మి మచ్చలు లేదా హైపర్ పెగ్మెంటేషన్ సంభవిస్తుంది. గర్భం, గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ల అసమతుల్యతల వల్ల మెలస్మ అనే మచ్చలు ఏర్పడతాయి. మీ ముఖ్యంగా మహిళల్లో సాధారణంగా, మొటిమలు, గాయాలు, లేదా చర్మవ్యాధుల తర్వాత మిగిలే గుర్తులు కూడా పిగ్మెంటేషన్కు దారితీస్తాయి. అదనంగా వృద్ధాప్యం,ఒత్తిడి ఆహారంలో విటమిన్ లోపాలు కూడా, చర్మ రంగును అసమానంగా మార్చవచ్చు. ఈ కారణాలను అర్థం చేసుకోవడం సరైన చికిత్సలు ఎంచుకోవడం సులభం అవుతుంది.

Skin Pigmentation ముఖంపై మంగు మచ్చలు ఎందుకొస్తాయో తెలుసా ఈ టిప్స్ తో మటుమాయం

Skin Pigmentation : ముఖంపై మంగు మచ్చలు ఎందుకొస్తాయో తెలుసా… ఈ టిప్స్ తో మటుమాయం…?

Skin Pigmentation  నిమ్మరసం, పంచదార

నిమ్మరసం చర్మం పై మచ్చలు తగ్గించడంలో సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఒకటి స్పూన్ నిమ్మరసంలో అర టీ స్పూన్ల పంచదార కలిపి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాసి,2,3 నిముషాల సున్నితంగా స్క్రబ్ చేయండి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగండి. నిమ్మరసంలో సిట్రిక్ ఆసిడ్ ముదురు గుర్తులను తేలిక పరుస్తుంది. అయితే పంచదార చర్మం లోని చనిపోయిన కణాలను తొలగిస్తుంది. ఈ చిట్కాలు వారానికి రెండు సార్లు ఉపయోగించండి. సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న భాగంలో పరీక్షించాలి. ఎందుకంటే నిమ్మరసం చే చికాకు కలిగించవచ్చు.

కలబంద ,విటమిన్ ఇ : కలబంద ( అలోవెరా ) ధర్మాన్ని శాంత పరచడం తో పాటు పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. ఖాజా కలబంద జల్లులో ఒక విటమిన్ ఇ, క్యాప్సులను కలిపి, మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాల ఉంచి, తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. బందులోని అలోఇన్ మెలని ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ చర్మాన్ని పోషిస్తుంది. చిట్కా నువ్వు రాత్రి సమయంలో రోజు ఉపయోగిస్తే చర్మం స్వచ్ఛంగా, మృదువుగా కనిపిస్తుంది.

పసుపు, శెనగపిండి : పసుపు యాంటీ ఆక్సిడెంట్, ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మ మచ్చలను తగ్గిస్తుంది. ఒక బంగాళదుంపను తురిమి, దానీ రసాన్ని కాటన్ బాలుతో మచ్చలపై రాయండి.1 టీ స్పూన్ గ్రౌండ్ ఫ్లోర్ ( శనగపిండి ), అర టీ స్పూన్ పసుపు, కొన్ని చుక్కల గులాబీ జలంతో ఒక పేస్టు తయారు చేయండి. ఈ పేస్టును మచ్చలపై రాసి 15 నిమిషాలు తర్వాత కడగాలి. గ్రౌండ్ ఫ్లోర్ చర్మాన్ని ఎక్స్పోజింగ్ చేస్తుంది. అయితే పసుపు చర్మరంగును సమానం చేస్తుంది. ఈ చిట్కాలను వారానికి రెండు నుంచి మూడు సార్లు ఉపయోగించవచ్చు.

బంగాళదుంప రసం: కాలదుంప లో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి సిగ్మెంటేషన్లను తగ్గిస్తాయి.ఒక బంగాళదుంపను తురిమి, దాని రసాన్ని కాటన్ బాల్ తో మచ్చలపై రాయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. దుంపలోని కెట చోలేస్ ఎంజాయ్ ముదురు తులను గుర్తులను తేలిక పరుస్తుంది. చిట్కా నువ్వు రోజు ఉపయోగించడం వల్ల కొన్ని వారాలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

చర్మ సంరక్షణ జాగ్రత్తలు : ధర్మంపై మంగు మచ్చలు నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా సన్ స్క్రీన్ లను రాయండి. టోపీ లేదా గొడుగు ఉపయోగించండి. ధర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి రోజు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగండి. విటమిన్ సి, ఇ కలిగిన ఆహారాలు, లాంటి సిట్రస్ పండ్లు, గింజలు, ఆకు కూరలు తీసుకోండి. అదనంగా చర్మాన్ని అతిగా స్క్రబ్ చేయడం లేదా కఠినమైన రసాయనాలు ఉపయోగించడం మానండి. ఇవి పిగ్మెంటేషన్ మరింత పెంచవచ్చు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది