Categories: HealthNews

Sleeping positions : రాత్రిళ్ళు నిద్ర రావడం లేదా ..? ఈ పొజిషన్లో పడుకుంటే వెంటనే నిద్ర పట్టేస్తుంది తెలుసా ..??

Advertisement
Advertisement

Sleeping positions : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రశాంతంగా నిద్ర పోవడం ఒక వరం లాంటిది. నిద్ర లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనిషి రోజంతా ఎంత పనిచేసిన రాత్రిళ్ళు కంటి నిండా నిద్రపోతే ఉదయాన్నే యాక్టివ్ గా ఉంటాడు. లేదంటే చికాకుగా, అలసటగా ఉంటుంది. అయితే చాలామందికి రాత్రిళ్ళు అంత తొందరగా నిద్ర పట్టదు. నిద్ర లేకపోవడం వలన ఏకాగ్రత లోపిస్తుంది. నిద్ర రావటానికి వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే నిద్రపోయేటప్పుడు పడుకునే భంగిమ కూడా మన ఆరోగ్యం మీద కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది.

Advertisement

ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. కొందరు కుడివైపు తిరిగి పడుకుంటే మరి కొంతమంది ఎడమవైపు తిరిగి పడుకుంటారు. అలాగే ఇంకొంతమంది బోర్లా పడుకుంటారు. అయితే ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. ఎడమ వైపు తిరిగి పడుకునే వారిలో మెదడు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమై వ్యర్ధాలు, టాక్సిన్ లు వంటివి పెద్ద ప్రేగు ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ఎడమ వైపు తిరిగి పడుకుంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు గుండె ఎడమ వైపున ఉంటుంది.

Advertisement

Sleeping positions

ఎడమ వైపు తిరిగి పడుకుంటే గుండెకు సులభంగా రక్తం సరఫరా అవుతుంది. దీనివలన గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గర్భిణీలు ఎడమ వైపు తిరిగి పడుకుంటే చాలా మంచిది. దీనివలన గర్భాశయానికి, పిండానికి రక్తప్రసరణ బాగా జరిగి బిడ్డ ఎదిగేందుకు తోడ్పడుతుంది. బిడ్డకు పోషకాలు సులభంగా అందుతాయి. అందుకే గర్భిణీ ఎడమ వైపు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆయాసం, గురక ఉన్న వారు కూడా ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిది.

Advertisement

Recent Posts

Pushpa 2 The Rule : మ‌ళ్లీ మారిన పుష్ప‌2 రిలీజ్ డేట్.. ఓ రోజు ముందుగానే థియేట‌ర్స్‌లోకి..!

Pushpa 2 The Rule : అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ సినిమా…

19 mins ago

Viral News : తండ్రి మ‌ర‌ణించిన ఆసుప‌త్రిలో కొడుకు జ‌న‌నం..హృదయాన్ని మెలిపెట్టే విషాదం

Viral News : కొన్ని విషాదాలు తీర‌ని దుఃఖాన్ని మిగులుస్తాయి. హృద‌యాన్ని మెలిపెట్టే విషాదాలు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం…

58 mins ago

Ys Jagan : జ‌గ‌న్ పెద్ద త‌ప్పిద‌మే చేస్తున్నారా.. అలా చేస్తే ప‌రువు అంతా గంగ‌లో క‌లిసిన‌ట్టే..!

Ys Jagan : గ‌త కొద్ది రోజులుగా జ‌గ‌న్, వైఎస్ ష‌ర్మిళ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంది. ష‌ర్మిళ వ‌ల‌న…

2 hours ago

3 Free LPG Cylinders : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. దీపావళి నుండి 3 ఉచిత LPG సిలిండర్లు..!

3 Free LPG Cylinders : ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఈ నెల 31వ తేదీ…

3 hours ago

Eggs : కోడిగుడ్డు విషయంలో ఉన్న అపోహాలు ఏమిటి … వాటి వెనకున్న అసలు నిజాలు ఏమిటి…??

Eggs : కోడి గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో ఎన్నో…

4 hours ago

Bigg Boss 8 Telugu : గంగ‌వ్వ‌ని మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కి పంప‌బోతున్నారా.. అస‌లు కార‌ణం ఏంటి ?

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 కార్య‌క్ర‌మం రోజు…

5 hours ago

Asana : ఉదయాన్నే యోగా చేయడానికి ఎవరికీ టైం లేదా… ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు… బాడీ మొత్తం క్లీన్…!!

Asana : ప్రతి ఒక్కరు రోజు యోగా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. యోగ చేయడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు…

6 hours ago

PM Kisan : పీఎం కిసాన్ మంధన్ కింద రైతుల‌కు ప్ర‌తి నెలా రూ.3 వేలు

PM Kisan : రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం అలాంటి…

7 hours ago

This website uses cookies.