
Spearmint : రోజు ఉదయాన్నే పుదీనా తినడం వల్ల కలిగే మార్పులు ఇవే...!
Spearmint : ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కొనే ప్రాబ్లం గ్యాస్ చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య వేధిస్తోంది. అసలు దానికి కారణాలు ఏంటో చూద్దాం. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, అజీర్తి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మలబద్ధకం,ఫాస్ట్ ఫుడ్స్ తినడం, సరిఅయిన శ్రమ లేకపోవడం, ఇంకా అలానే గ్యాస్ను ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తినడం వంటి వాటి వల్ల కడుపులో గ్యాస్ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. కడుపులో గ్యాస్ సమస్య వల్ల కలిగే బాధ అసలు అంతా కాదు. ఈ సమస్య నుండి బయటకు పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాము.
బయట దొరికే సిరప్లను తాగడం ఇంకా ఏవేవో పోడులను నీళ్లలో కలుపుకొని తాగడం కూడా చేస్తూ ఉంటారు. ఇక వీటివల్ల కేవలం తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. పైగా వీటిని వాడటం వల్ల దుష్ప్రభావాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక గ్యాస్ సమస్యతో బాగా బాధపడుతున్నప్పుడు గాలిని ఎక్కువగా పిలుస్తూ వాకింగ్ చేయడం వల్ల కడుపులో ఉండే గ్యాస్ ఈజీగా బయటకు పోతుంది.అలాగే నీటిలో పుదీనా ఆకులను ఇంకా కొంచం అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి ఈ నీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇక మనకు బయట అల్లం రవ్వ కూడా దొరుకుతూనే ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం కూడా దీనిని కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య అనేది రాకుండా ఉంటుంది. అల్లం నీటిలో 1 గంటపాటు జీలకరను నానబెట్టి తర్వాత నీటిని వడకట్టి జీలకర్రను ఎండబెట్టాలి. ఎండిన తర్వాత దీనిని పొడిగా చేసి తడి లేని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా నిలువ చేసుకున్న పొడిని ప్రతి రోజు కూడా అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగటం వల్ల కడుపులో గ్యాస్ ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గిపోతాయి. ఆ వడకట్టిన నీరును కూడా తాగాలి..ఇలా 15 రోజులు పాటు చేస్తే గ్యాస్ సమస్య అనేది రాకుండా ఉంటుంది..
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
This website uses cookies.