Spearmint : రోజు ఉదయాన్నే పుదీనా తినడం వల్ల కలిగే మార్పులు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Spearmint : రోజు ఉదయాన్నే పుదీనా తినడం వల్ల కలిగే మార్పులు ఇవే…!

Spearmint : ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కొనే ప్రాబ్లం గ్యాస్ చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య వేధిస్తోంది. అసలు దానికి కారణాలు ఏంటో చూద్దాం. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, అజీర్తి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మలబద్ధకం,ఫాస్ట్ ఫుడ్స్ తినడం, సరిఅయిన శ్రమ లేకపోవడం, ఇంకా అలానే గ్యాస్ను ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తినడం వంటి వాటి వల్ల కడుపులో గ్యాస్ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. కడుపులో గ్యాస్ సమస్య వల్ల కలిగే బాధ అసలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Spearmint : రోజు ఉదయాన్నే పుదీనా తినడం వల్ల కలిగే మార్పులు ఇవే...!

Spearmint : ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కొనే ప్రాబ్లం గ్యాస్ చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య వేధిస్తోంది. అసలు దానికి కారణాలు ఏంటో చూద్దాం. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, అజీర్తి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మలబద్ధకం,ఫాస్ట్ ఫుడ్స్ తినడం, సరిఅయిన శ్రమ లేకపోవడం, ఇంకా అలానే గ్యాస్ను ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తినడం వంటి వాటి వల్ల కడుపులో గ్యాస్ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. కడుపులో గ్యాస్ సమస్య వల్ల కలిగే బాధ అసలు అంతా కాదు. ఈ సమస్య నుండి బయటకు పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాము.

బయట దొరికే సిరప్లను తాగడం ఇంకా ఏవేవో పోడులను నీళ్లలో కలుపుకొని తాగడం కూడా చేస్తూ ఉంటారు. ఇక వీటివల్ల కేవలం తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. పైగా వీటిని వాడటం వల్ల దుష్ప్రభావాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక గ్యాస్ సమస్యతో బాగా బాధపడుతున్నప్పుడు గాలిని ఎక్కువగా పిలుస్తూ వాకింగ్ చేయడం వల్ల కడుపులో ఉండే గ్యాస్ ఈజీగా బయటకు పోతుంది.అలాగే నీటిలో పుదీనా ఆకులను ఇంకా కొంచం అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి ఈ నీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇక మనకు బయట అల్లం రవ్వ కూడా దొరుకుతూనే ఉంటుంది.

ప్రతిరోజు ఉదయం కూడా దీనిని కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య అనేది రాకుండా ఉంటుంది. అల్లం నీటిలో 1 గంటపాటు జీలకరను నానబెట్టి తర్వాత నీటిని వడకట్టి జీలకర్రను ఎండబెట్టాలి. ఎండిన తర్వాత దీనిని పొడిగా చేసి తడి లేని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా నిలువ చేసుకున్న పొడిని ప్రతి రోజు కూడా అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగటం వల్ల కడుపులో గ్యాస్ ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గిపోతాయి. ఆ వడకట్టిన నీరును కూడా తాగాలి..ఇలా 15 రోజులు పాటు చేస్తే గ్యాస్ సమస్య అనేది రాకుండా ఉంటుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది