
Summer Heart Health : వేసవికాలంలో గుండె జరభద్రం గురూ... అశ్రద్ధ చేశారో బాడీ షెడ్డుకే....?
Summer Heart Health : కాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. వేసవికాలంలో కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుకో వాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎడాకాలంలో తమనులు ఇరుకుగా మారడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.అదే విధంగా వేసవిలో గుండె అధికంగా కార్యచరణ కారణంగా కూడా ఈ ప్రమాదం పెరుగుతుందని వైద్య నిర్మాణ హెచ్చరిస్తున్నారు. వేసవిలో గుండెపై ఎక్కువ భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి.. గుండెపో వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి రోజువారి దిన చర్య ఆహారాన్ని ఎలా నిర్వహించాలి.. వైద్యులు ఏం చెబుతున్నారు వివరాలు తెలుసుకుందాం..
Summer Heart Health : వేసవికాలంలో గుండె జరభద్రం గురూ… అశ్రద్ధ చేశారో బాడీ షెడ్డుకే….?
ఎండలు విపరీతంగా పెరిగాయి.. రోజుకి పెరుగుతున్నావు ఉష్ణోగ్రతలకు జనం ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవికాలంలో ఎండలో ఉంటే గుండె రోగులకు చాలా ప్రమాదకరమైన వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె జబ్బులు ఉన్న రోగులు శీతాకాలంలో తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండాకాలంలో కూడా అదే అవసరం ఉంటుందని చెబుతున్నారు నీపుణులు. ఇందులో కొంచెం మజా జాగ్రత్తగా ఉన్నా మీరు ఆసుపత్రిలోకి చేరే అవకాశం కూడా ఉంటుంది… శీతాకాలంలో ధమనులు కుషించుకుపోతాయి. దీంతో గుండెపోటు ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వేసవిలో గుండె ధమనులు కూడా ప్రభావితమవుతాయి. వేసవిలో మీ గుండె ఎలా కాపాడుకోవాలి. నిపుణులు చెప్పే సూచనలు ఏమిటో తెలుసుకుందాం…
గుండె జబ్బులు ఉన్నవారు వేసవిలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారు వేసవిలో తమ గుండె ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అధికంగా పనిచేయటం వల్ల మీరు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. వల్ల వేసవిలో మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.మీ గుండెపై అదనపు భారం వెయ్యకండి.
ఎక్కువసేపు ఎండలో ఉంటే శరీరం వేడిగా మారుతుందని రాజీవ్ గాంధీ హాస్పిటల్ లోని కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ జాయిన్ వివరిస్తున్నారు.. శరీరాన్ని చల్లగా ఉంచడానికి,గుండె బలంగా కొట్టుకోవాలి.. శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేయాలి. తో గుండె జబ్బులు ఉన్నవారికి హార్ట్ ఎటాక్, డిహైడ్రేషన్, అంజీనా, ఫోటో వచ్చే ప్రమాదాలు కూడా పెరుగుతాయి.అందువల్ల అధిక వ్యాయామాలు మానుకోండి. మళ్లీ మీరు చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
మీ గుండెని ఎలా కాపాడుకోవాలి : మీ గుండెను చల్లగా ఉంచుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికోసం ఎండలో బయటకు వెళ్లకుండా ఉండండి. ఎండలో ఎక్కువసేపు ఉండకండి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి. సమతుల్య ఆహారం తీసుకోండి. మద్యం, ధూమపానం మానుకోండి.చల్లని ప్రదేశంలో ఉండండి. కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు ఉపయోగించండి. తేలికపాటి దుస్తులు ధరించండి. రోజుకు రెండుసార్లు స్నానం చేయడానికి ప్రయత్నించండి. శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒత్తిడికి దూరంగా ఉండండి. దీనితో పాటు జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ మానుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.