Super Food : రాగులే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి.. లాభాలు తెలిస్తే మతి పోవాల్సిందే...?
Super Food : ప్రస్తుతం రోజుల్లో రాగులను ఎక్కువగానే తీసుకుంటున్నారు. డయాబెటిస్ పేషెంట్లు అయితే రాగులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ రాగులలో పాల పదార్థాలతో పోలిస్తే రాగిలో క్యాల్షియం అధికంగానే ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతూ దృఢంగా మార్చుతాయి. రాగులతో చేసిన ఆహార పదార్థాన్ని తినడం వల్ల బోలు ఎముకలు లాంటి వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు మాత్రం రాగులు మంచి ఔషధం అని నిపుణులు చెబుతున్నారు.
Super Food : రాగులే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి.. లాభాలు తెలిస్తే మతి పోవాల్సిందే…?
ఈ రాగులు తృణధాన్యాలలో ఒకటైనది. ఇది ఒక పేదవాడి ఆహారమని చెబుతారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. నాగులలో క్యాల్షియం, ఐరన్లతో పాటు బోలెడు పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రాగులలో అధికంగా ప్రోటీన్లు, బాస్వరం, క్యాల్షియం, ఐరన్ అధిక ఫైబర్లు ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుతూ, మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. క్యాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగే ఉండడం వల్ల ఇది భయంకరమైన అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది,అసంతృప్తి కొవ్వులను తక్కువ.
అధిక బరువుతో బాధపడేవారు రాగులు చక్కటి ఆహారం. రాగులుని మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాగులలో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫిట్నెస్ కోసం కష్టపడేవారు మరియు ఉబ్బకాయ సమస్యలతో ఇబ్బంది పడేవారు, రాగులను క్రమం తప్పకుండా తీసుకుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అలాగే రాగి పిండిలో పుష్కలంగా మెగ్నీషియం,పొటాషియంలో ఉంటాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రాగులు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రాగుల్ని తరచూ తీసుకుంటే షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది. ముందు జాగ్రత్తగా షుగర్ రాకుండా ఉండాలంటే కూడా రాగుల్ని తినొచ్చు. కంటే రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. నాగుల్లో ఫైబర్ మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. దీంతోపాటు అరుగుదల సమస్యలు, మలబద్ధకం,కడుపుబ్బరం,గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.