Curd : ప్రతిరోజు పెరుగు, మజ్జిగ తీసుకునే వారికి ఆశ్చర్యపరిచే నిజాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curd : ప్రతిరోజు పెరుగు, మజ్జిగ తీసుకునే వారికి ఆశ్చర్యపరిచే నిజాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :19 October 2023,11:00 am

Curd  : చక్కని రుచి కలిగిన గడ్డ పెరుగు అంటే మనలో చాలామందికి ఇష్టం. పెరుగు అన్నం తినకపోతే భోజనం పూర్తి అయినట్టు అనిపించదు. తప్పనిసరిగా పెరుగన్నం తినాల్సిందే.. అయితే కొంతమంది పెరుగు అన్న పాలకు సంబంధించిన పదార్థాలు అన్న దూరంగా ఉంటారు. అయితే పోషకాహార నిపుణులు మాత్రం రోజులో రెండు సార్లు పెరుగుతింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.. ఆహార పదార్థాలలో పెరుగును అమృతంతో పోలుస్తారు.

విదేశాల్లో అయితే ఆవుపాలతో పెరుగును తయారుచేస్తారు. ఎక్కువగా గేదె పాలత్తో చేస్తారు. చాలా తక్కువ మంది మాత్రం ఆవుపాలతో పెరుగును తయారు చేసుకుంటారు. ఇప్పుడు తెలుగులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే పెరుగు తినటానికి ఇష్టపడని వారు కూడా పెరుగుని తినడానికి అలవాటు పడతారు. ఇప్పుడు తెలుగులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అలాగే పోషకాలు గురించి వివరంగా తెలుసుకుందాం. ఆరోగ్యంగా పెరుగు బలంగా ఉండేలా చేస్తుంది. కొవ్వు మరియు కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు అదుపులో ఉండటానికి సహాయం చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు ఒక మంచి ఆహారం చెప్పవచ్చు. ఆందోళనతో పోరాట చేస్తుంది. మెదడుకు విశ్రాంతి మరియు భావోద్వేగ సమ్మతిను అందించి ప్రశాంతతను కలిగిస్తుంది.

Surprising Facts For Those Who Take Curd Buttermilk Daily

Surprising Facts For Those Who Take Curd Buttermilk Daily

అంతేకాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆకలి లేని వారు పెరుగులో చక్కెర లేదా ఉప్పు కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టోబర్ అనే బ్యాక్టీరియా శరీరంలో చల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. కడుపులో అల్సర్ ఉండేవారికి గ్యాస్టిక్ ఇరిగేషన్ తో బాధపడే వారికి హైపర్ ఎసిడిటీతో బాధపడే వారికి పెరుగు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. నిద్ర పట్టడడానికి కూడా పెరుగు బాగా హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేదంలో నిద్ర పట్టని వారిని పెరుగు వాడమని ఎక్కువగా సూచిస్తూ ఉంటారు. ఒక కప్పు పెరుగు తింటే నిద్ర బాగా పడుతుంది. ప్రతి దంతాలకు బలాన్ని ఎత్తిస్తుంది.. ఎందుకంటే ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది. చూసారుగా పెరుగు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది