Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…?

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా... అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే...?

Tamarind Benefits : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా చింతపండు తినాలంటే భయపడుతున్నారు. వంకాలలో కూడా దీన్ని వాడడమే మానేస్తున్నారు. చింతపండు తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని, దీనిని తినడం మానేస్తున్నారు. అయితే, చింతపండు తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గుతారని మీకు తెలుసా.. చింతపండు తీసుకుంటే బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. పుల్లగా ఉండే చింతపండులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. చింతపండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం…

Tamarind Benefits చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా అయితేదీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే

Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…?

Tamarind Benefits  చింతపండు ఆరోగ్య ప్రయోజనాలు

పండులో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇంకా కార్బోహైడ్రేట్లు విటమిన్లు ఇ, కె, సి, బి1,బి2, బి5, బి3, బి 6 తో పాటు, సోడియం, ఐరన్, ఎనర్జీ జింక్,ఫాస్ఫరస్, కాల్షియం, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ చింతపండులో ఉండే హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్, మనలో ఫ్యాట్ ప్రొడక్షన్స్ను తగ్గిస్తుంది.అంతే కాదు, ఇందులో ఉండే (HCA )ఫ్యాట్ నిల్వలకు కారణమయ్యే ఎంజైములకు అడ్డుగా నిలుస్తుంది.
చింతపండును వ్యాయామం చేసే సమయంలో కొవ్వు తొందరగా కరిగేందుకు సహకరిస్తుంది. ఇంకా బరువు త్వరగా తగ్గొచ్చు. కావున, దీనిని ప్రతి రోజు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

చింతపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచగలదు. శరీరంలో చెడు కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు, చింతపండు గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. చింతపండును రోజు వారి ఆహారంలో చేర్చుకున్నట్లైతే జీర్ణ వ్యవస్థ కూడా సరిగ్గా పని చేస్తుంది. చింతపండులో పాలిఫైనల్స్, ప్లేవనాయిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.అంతే కాదు,దీనిలో మెటపాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా ఆకలి చాలా తగ్గుతుంది. కావున, మీరు బరువు తగ్గవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది