
Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా... అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే...?
Tamarind Benefits : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా చింతపండు తినాలంటే భయపడుతున్నారు. వంకాలలో కూడా దీన్ని వాడడమే మానేస్తున్నారు. చింతపండు తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని, దీనిని తినడం మానేస్తున్నారు. అయితే, చింతపండు తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గుతారని మీకు తెలుసా.. చింతపండు తీసుకుంటే బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. పుల్లగా ఉండే చింతపండులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. చింతపండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం…
Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…?
పండులో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇంకా కార్బోహైడ్రేట్లు విటమిన్లు ఇ, కె, సి, బి1,బి2, బి5, బి3, బి 6 తో పాటు, సోడియం, ఐరన్, ఎనర్జీ జింక్,ఫాస్ఫరస్, కాల్షియం, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ చింతపండులో ఉండే హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్, మనలో ఫ్యాట్ ప్రొడక్షన్స్ను తగ్గిస్తుంది.అంతే కాదు, ఇందులో ఉండే (HCA )ఫ్యాట్ నిల్వలకు కారణమయ్యే ఎంజైములకు అడ్డుగా నిలుస్తుంది.
చింతపండును వ్యాయామం చేసే సమయంలో కొవ్వు తొందరగా కరిగేందుకు సహకరిస్తుంది. ఇంకా బరువు త్వరగా తగ్గొచ్చు. కావున, దీనిని ప్రతి రోజు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
చింతపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచగలదు. శరీరంలో చెడు కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు, చింతపండు గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. చింతపండును రోజు వారి ఆహారంలో చేర్చుకున్నట్లైతే జీర్ణ వ్యవస్థ కూడా సరిగ్గా పని చేస్తుంది. చింతపండులో పాలిఫైనల్స్, ప్లేవనాయిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.అంతే కాదు,దీనిలో మెటపాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా ఆకలి చాలా తగ్గుతుంది. కావున, మీరు బరువు తగ్గవచ్చు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.