Tea Coffee : మీరు ప్రతిరోజు తాగే కాఫీ, టీ వల్ల శరీరంలో ఏ భాగం.. రోజు రోజుకి నల్లగా మారుతుందో తెలుసా…?
ప్రధానాంశాలు:
Tea Coffee : మీరు ప్రతిరోజు తాగే కాఫీ, టీ వల్ల శరీరంలో ఏ భాగం.. రోజు రోజుకి నల్లగా మారుతుందో తెలుసా...?
Tea Coffee : టీ, కాఫీలు ఎంతో ఇష్టంగా తాగుతారు.ఇవి తమ జీవన శైలిలో ఒక భాగం. టీ, కాఫీలు తానుంది ఆపొద్దు గడవదు. అయితే నిపుణులు ఏమంటున్నారు అంటే కాఫీ టీలు తాగితే శరీరంలో ఈ భాగాలు నల్లగా మారిపోతాయి అని చెబుతున్నారు. ఇటీవల కాలంలో చతిస్ గడ్ రాజధాని రాయపూర్ లోని రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయినా మేకహారకు నల్లటి పెదవులు, పెదాలపై పగుళ్లు, పొడి బారడం వంటి చికిత్సల కోసం వచ్చే రోగుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.దీని గురించి చర్మవ్యాధి నిపుణులు మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేశారు.
చర్మాన్ని ఎవరు ఇష్టపడరు. అయితే, ఒత్తిడితో కూడిన జీవితం బిజీ లైఫ్ లో కారణంగా చర్మం క్షీణించడం కూడా ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో చతిస్ గడ్ రాజధాని రాయపూర్ లోని రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయినా మేకహారకు నల్లటి పెదవులు,పెదాలపై పగుళ్లు, పొడి బారిన వంటి చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య పెరుగుతూ వస్తుందట. దీని గురించి చర్మవ్యాధి నిపుణులు మాట్లాడుతూ ధూమపానం,వేడిపానియాలు అధికంగా తీసుకోవడం ఈ సమస్యలకు ప్రధాన కారణంగా వివరిస్తున్నారు. టీ, కాఫీ వంటి వేడిపానియాలు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై ముఖ్యంగా పెదవులపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా పెదవుల్లో తేమ లేకపోవడం జరుగుతుంది. పెదవులు పగుళ్లు ఏర్పడతాయి. అలాగే వాటిపై నల్లటి వర్ణ ద్రవ్యం ఏర్పడవచ్చు అని వెల్లడించారు.
Tea Coffee : మీరు ప్రతిరోజు తాగే కాఫీ, టీ వల్ల శరీరంలో ఏ భాగం.. రోజు రోజుకి నల్లగా మారుతుందో తెలుసా…?
Tea Coffee శరీరంలో ఏ చోట ఎక్కువగా నల్లగా మారుతుంది
ఉండే నీ కోటింగ్ కూడా పెదవులు నల్లగా మారడానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు వైద్యులు. కాలం పాటు ధూమపానం చేసే వారికి పెదవుల పై నల్లటి అన్న ద్రవ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో రోగులు ముందుగా ధూమపానం చేయాలని చెబుతుంటారు.ఇది పెదవులు రంగును ప్రభావితం చేయడమే కాదు. ఆరోగ్యానికి మొత్తం చర్మం హానికరం. పెదవుల తేమను నిర్వహించడానికి బాధితులు క్రమం తప్పకుండా లిప్ బామ్ ఉపయోగించాలని చెప్పారు.
దీంతోపాటు ఇంట్లో లభించే సహజ నివారణలు కూడా ఉపయోగించడం మంచిది. ఇందుకోసం కలబంద జెల్,దేశీ నెయ్యి, కొబ్బరి నూనె వంటి సాహస ఉత్పత్తులు,పెదవులను మృదువుగా ఉంచడంలో వాటిని ముదురు రంగును తగ్గించటంలో సహాయపడతాయి. పిగ్మెంటేషన్ను తగ్గించడానికి ప్రభావంతంగా పనిచేస్తుంది. అంతే కాదు, అలాంటివారు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్లు ఏ, సి, ఈ అధికంగా ఉండే పండ్లు కూరగాయలు చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కరంగా ఉంటుంది అంటున్నారు. నారింజ, జామ, టమాటాలు, క్యారెట్లు, పాలకూర వంటి ఆహారాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. అంతేకాదు,పెదవులు సహజ రంగును కాపాడటానికి కూడా సహకరిస్తుంది.
జీవన శైలిలో స్వల్ప మార్పులు చేసుకోవడం, ధూమపానం మానేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెదవులు నల్లబడే సమస్యను నివారించవచ్చు అని నిబంధ సూచిస్తున్నారు.ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు వెంటనే స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించాలి అని. తద్వారా సరైన చికిత్స సకాలంలో అందించబడుతుంది.