Home » Health » The Tension Is Not Reduced Heart Palpitation
Health

Heart : మానసిక ఒత్తిడి తో బాధపడుతున్నారా… వీటిని ట్రై చేయండి…??

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 2, 2024, 1:00 pm
Advertisement

Heart : ప్రస్తుత కాలంలో సాధారణంగా మారవుతున్నటువంటి సమస్యలలో గుండె సమస్య కూడా ఒకటి. అయితే ఈ మధ్యకాలంలో గుండెపోటుతో ఎంతో మంది మరణిస్తున్నారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు గుండెపోటుతో చని పోతున్నారు. అయితే గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఈ మధ్యకాలంలో ఒత్తిడి మరియు ఆందోళన చాలా బాగా ఎక్కువైపోతున్నాయి. అలాగే ఒత్తిడి ఎక్కువగా తీసుకోవటం వలన ఈ ఎఫెక్ట్ అనేది గుండెపై ఎక్కువగా పడుతుంది.

Advertisement

అలాగే చాలా మంది స్ట్రెస్ ని తట్టుకోలేక అక్కడికి అక్కడే మరణిస్తున్నారు. కాబట్టి మీరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీటిని ట్రై చేయాలి. అలాగే ఎంతో మంది ఇంట్లో మరియు ఆఫీసులోఉండే టెన్షన్ కారణం చేత చాలామంది మద్యం మరియు ధూమపానం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవి కూడా గుండె పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.

Heart : మానసిక ఒత్తిడి తో బాధపడుతున్నారా… వీటిని ట్రై చేయండి…??

Advertisement

దీర్ఘకాలంగా మీరు ఒత్తిడిని తీసుకోవడం వలన రక్త ప్రసరణ అనేది తగ్గి రక్తనాళాల్లో వాపు పెరుగుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అందుకే ముందు మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే స్మోకింగ్ మరియు డ్రింకింగ్ లాంటి వాటిని కూడా తగ్గించుకోవాలి. వీటికి బదులు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకునే టెక్నిక్ ల గురించి తేలుసుకోవాలి. అంతేకాక ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడానికి మరియు నలుగురిలో కూర్చొని మాట్లాడటానికి ట్రై చెయ్యాలి. మీరు ఇలా చేయటం వలన ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి