Heart : మానసిక ఒత్తిడి తో బాధపడుతున్నారా… వీటిని ట్రై చేయండి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Heart : మానసిక ఒత్తిడి తో బాధపడుతున్నారా… వీటిని ట్రై చేయండి…??

Heart : ప్రస్తుత కాలంలో సాధారణంగా మారవుతున్నటువంటి సమస్యలలో గుండె సమస్య కూడా ఒకటి. అయితే ఈ మధ్యకాలంలో గుండెపోటుతో ఎంతో మంది మరణిస్తున్నారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు గుండెపోటుతో చని పోతున్నారు. అయితే గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఈ మధ్యకాలంలో ఒత్తిడి మరియు ఆందోళన చాలా బాగా ఎక్కువైపోతున్నాయి. అలాగే ఒత్తిడి ఎక్కువగా తీసుకోవటం వలన ఈ ఎఫెక్ట్ అనేది గుండెపై ఎక్కువగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 November 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Heart : మానసిక ఒత్తిడి తో బాధపడుతున్నారా... వీటిని ట్రై చేయండి...??

Heart : ప్రస్తుత కాలంలో సాధారణంగా మారవుతున్నటువంటి సమస్యలలో గుండె సమస్య కూడా ఒకటి. అయితే ఈ మధ్యకాలంలో గుండెపోటుతో ఎంతో మంది మరణిస్తున్నారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు గుండెపోటుతో చని పోతున్నారు. అయితే గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఈ మధ్యకాలంలో ఒత్తిడి మరియు ఆందోళన చాలా బాగా ఎక్కువైపోతున్నాయి. అలాగే ఒత్తిడి ఎక్కువగా తీసుకోవటం వలన ఈ ఎఫెక్ట్ అనేది గుండెపై ఎక్కువగా పడుతుంది.

అలాగే చాలా మంది స్ట్రెస్ ని తట్టుకోలేక అక్కడికి అక్కడే మరణిస్తున్నారు. కాబట్టి మీరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీటిని ట్రై చేయాలి. అలాగే ఎంతో మంది ఇంట్లో మరియు ఆఫీసులోఉండే టెన్షన్ కారణం చేత చాలామంది మద్యం మరియు ధూమపానం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవి కూడా గుండె పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.

Heart మానసిక ఒత్తిడి తో బాధపడుతున్నారా వీటిని ట్రై చేయండి

Heart : మానసిక ఒత్తిడి తో బాధపడుతున్నారా… వీటిని ట్రై చేయండి…??

దీర్ఘకాలంగా మీరు ఒత్తిడిని తీసుకోవడం వలన రక్త ప్రసరణ అనేది తగ్గి రక్తనాళాల్లో వాపు పెరుగుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అందుకే ముందు మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే స్మోకింగ్ మరియు డ్రింకింగ్ లాంటి వాటిని కూడా తగ్గించుకోవాలి. వీటికి బదులు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకునే టెక్నిక్ ల గురించి తేలుసుకోవాలి. అంతేకాక ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడానికి మరియు నలుగురిలో కూర్చొని మాట్లాడటానికి ట్రై చెయ్యాలి. మీరు ఇలా చేయటం వలన ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది