Fenugreek Seeds : మెంతులు అనేవి ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉంటాయి. అయితే ఈ మెంతులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దాదాపుగా అందరికీ తెలిసిందే. మెంతులనేవి రుచిలో కాస్త చేదుగా ఉన్న మధుమేహ పేసెట్లు మెంతులు తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కేవలం మెంతులు మాత్రమే కాక మొలకెత్తిన మెంతు గింజలు కూడా అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తాయని మీకు తెలుసా. అయితే మొలకెత్తిన మెంతులను తీసుకుంటే ఎంతో మంచిది అని అంటున్నారు. ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వలన మధుమేహం లాంటి ఎన్నో వ్యాధులకు చెక్ పెడుతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మొలకెత్తిన మెంతు గింజలను తినడం వలన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే మధుమేహంతో పాటుగా నాలుగు రకాల వ్యాధులకు మెంతుకూర ఔషధంగా పనిచేస్తుంది. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రమే ఈ మెంతుకూరను తినాలని కొన్ని భావనలు కూడా ఉన్నాయి. అయితే ప్రతినిత్యం ఒక పావు టీ స్పూన్ మొలకెత్తినటువంటి మెంతులను తీసుకోవటం వలన చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇన్సులిన్ నిరోధక సమస్య కూడా నియంత్రిస్తుంది. మొలకెత్తిన మెంతులను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. వీటిని ప్రతినిత్యం తీసుకోవడం వలన అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు. వీటిని తీసుకోవటం వలన నెలసరి వచ్చే ఋతు క్రమ సక్రమంగా జరుగుతుంది. ఈ మొలకెత్తిన మెంతులను తీసుకోవడం వలన PMS లక్షణాలు కూడా తగ్గుతాయి. ఇవి కడుపు ఉబ్బరం నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే జీర్ణ క్రియను కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. అంతే కాక ఫ్రీ రాడికల్స్ తో కూడా పోరాడుతుంది…
మొలకెత్తినటువంటి మెంతులను తీసుకోవడం వలన అధిక రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ మొలకెత్తిన మెంతులు సోడియం స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. ఇవి హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును కూడా కంట్రోల్లో ఉంచుతాయి.అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాక అధిక కొలెస్ట్రాల్ బీపీ, మలబద్ధకం లాంటి ఎన్నో రగ్మతల తో బాధపడుతున్న వారికి మొలకెత్తిన మెంతులు దివ్య ఔషధం లాగా పని చేస్తాయి. అయితే మోనోపాజ్ వచ్చిన మహిళలు మెంతులను తీసుకుంటే మంచిది. మొలకెత్తిన గింజల రూపంలో మెంతులను తీసుకోవటం ఎంతో సులభం. వీటితో ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో హార్మోన్ స్థాయిలు కూడా సమతుల్యంగా ఉంటాయి.
అలాగే నెలసరి తిమ్మిర్లతో బాధపడే అమ్మాయిలు కూడా మొలకెత్తినటువంటి మెంతులను మీ డైట్ లో చేర్చుకోండి. ఇది నెలసరి వచ్చే నోప్పులను కూడా నియంత్రిస్తుంది. మీరు పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వీటిలో ఉన్న పోషకాలు కండరాలు మరియు మీ కీళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ మొలకెత్తిన మెంతులలో శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు మరియు విటమిన్లు అధికంగా ఉన్నాయి. ఈ మొలకెత్తిన మెంతులలో గెలాక్టోమన్నన్ ఉండటం వలన కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అంతేకాక వీధిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను ఏర్పడకుండా కాపాడటంతో పాటు ప్రి రాడికల్స్ తో వ్యతిరేకంగా పోరాడతాయి. అంతేకాక రోగనిరోధక శక్తిని కూడా ఎత్తగానే మెరుగుపరుస్తాయి…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.