Fish High Protein : చేపలు పట్టువారికి..ఎంతో ఇష్టంమైన చేపలు ఇవే… పులస, ట్యూనా కంటే… బోలెడు పోషకాలు…?
ప్రధానాంశాలు:
Fish High Protein : చేపలు పట్టువారికి..ఎంతో ఇష్టంమైన చేపలు ఇవే... పులస, ట్యూనా కంటే... బోలెడు పోషకాలు...?
Fish High Protein : ఏ చేపల్లో అయితే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయో అవి మత్స్యకారులకి తెలుసు. కాబట్టి, వీరు అధికంగా ఇష్టపడే చేపలు మీకు తెలుసా. చేపల్లో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మత్స్యకారులకు ఎంతో ఇష్టం. సముద్రపు రొయ్యలు కీటకాలు చిన్న చేపలు వంటివి వేటాడి తింటారు.ఇవి ఉష్ణ మండల ప్రాంత సముద్రాల్లో ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ జెర్రీ చేపలు అన్ని సీజన్లోనూ దొరుకుతుంటాయి. ఆహారం కోసం రాత్రుల్లో నీటి ఉపరితలానికి దగ్గరగా వస్తాయి. అప్పుడు సులువుగా మత్స్యకారులు వీటిని పట్టుకుంటారు.అయితే వీటికి డిమాండ్ కూడా ఎక్కువే. బెర్రి చేపల ధర ఎంత ఉంటుందో వీటి డిమాండ్ కూడా అంతే మామూలుగా, కిలో ధర రూ…
ఈ చేపలలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి
మత్స్యకారులు ఎన్నో రకాల చేపల్ని పట్టుకుంటారు. మరి అన్ని చేపలు పట్టే మత్స్యకారులు అత్యంత ఇష్టంగా తినే, ఆరోగ్యకరమైన, రుచికరమైన చేపలు ఏమిటో తెలుసా.. అదేనండి జెర్రీ చేప. పోషకాల గని గురించి మీకోసం ఇది పొడవుగా పెద్దగా ఉంటూ చిన్న చేపలను వేటాడి తింటున్నాయి. ఈ చేప అత్యధిక పోషకాలతో పాటు అత్యంత రుచిగా ఉంటుంది.కాబట్టి, ఈ చేపలు ఇష్టపడేవారు మత్స్యకారులకు ఇష్టమైన చేపల్లో జెర్రీ చేప కూడా ఒకటి.దీనిని జెర్రీ అని పిలుస్తారు.
దంతాలు చాలా పదునుగా ఉంటాయి లేత తెలుపు రంగులో సన్నగా ఉండి పొడవాటి శరీరాన్ని కలిగి ఉంటుంది ఈ చేపకు కింద దవడ పొడవు ఉంటుంది సూదిగా ఉండే నోటి భాగాన్ని కలిగి ఉంటుంది దీంతో వేటాడేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ చేపల ప్రధానంగా హిందూ మహాసముద్రం పరిధిలోని తీరప్రాంతాల్లో అధికంగా కనిపిస్తాయి. సముద్ర రొయ్యలు, కీటకాలు, చిన్న చేపలను వేటాడి తింటుంది. ఇవి ఉష్ణ మండల ప్రాంత సముద్రాల్లో ఎక్కువగా లభిస్తాయి.ఈ జెర్రీ చేపలు అన్నీ సీజన్లో దొరుకుతాయి.ఆహారం కోసం రాత్రులు నీటి ఉపరితలానికి దగ్గరగా వస్తాయి. అప్పుడు సులువుగా మత్స్యకారులు వీటిని పట్టుకుంటారు.
అయితే, డిమాండ్ ను బట్టి జెర్రీ చేపదర ఎక్కువే, మామూలుగా కిలో 300 రూపాయలుగా ఉంటుంది. దీనిని బట్టి 400 రూపాయల వరకు పలుకుతుంది. కొనుగోలుదారులు దీని ధరను కూడా పట్టించుకోకుండా తీసుకుంటారు. రుచితో పాటు అధిక పోషకాలను కలిగి ఉంటుంది ఇందులో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.