these food items will improve your immunity power
Immunity Power : ప్రస్తుతం దేశంలో కొవిడ్ మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనం భయాందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్, డెల్ట్రాకాన్, నియోకోవ్ వంటి వేరియంట్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింతగా భయపడుతున్నారు. ఆరోగ్యంపైన దృష్టి సారిస్తున్నారు. హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారు. కాగా, ఈ సూపర్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నట్లయితే వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవడంతో పాటు వెయిట్ కూడా లాస్ కావొచ్చు. అవేంటో తెలుసుకుందాం.చియా విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు పోవడంతో పాటు హెల్త్‌కు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా అందుతాయి.
ఇందులో ఉండే పోషకాలతో చాలా బెన్ ఫిట్స్ ఉంటాయని హెల్త్ ఎక్స్ పర్ట్స్ కూడా చెప్తున్నారు. చియా గింజల్లో మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి హెల్త్ కు బాగా కావల్సినవి. చియాలో ఉండే మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో హార్ట్‌కు చాలా మంచి జరుగుతుంది. ఇవి తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.చియా విత్తనాలను తీసుకోవడం ద్వారా మీరు వెయిట్ కూడా లాస్ కావొచ్చు. ఇది ఆహారపదార్థాలను త్వరగా జీర్ణం చేయగలదు కూడా. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను దరి చేరనివ్వదు. దాంతో పాటు మీ వెయిట్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది.
these food items will improve your immunity power
ఇందులో మెగ్నిషియం, క్యాల్షియం, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ మినరల్స్ బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ లో ఉంచడంలో కీ రోల్ ప్లే చేస్తాయి.హార్ట్ డిసీజెస్ తో బాధపడే వారు ఈ చియా విత్తనాలను తీసుకున్నట్లయితే చక్కటి ఉపయోగాలుంటాయి. రక్తపోటు కూడా కంట్రోల్ లోకి వచ్చి మీ గుండె జబ్బుల ప్రమాద స్థాయిలు తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ ను స్ట్రాంగ్ చేయడంతో చియా గింజలు కీ రోల్ ప్లే చేస్తాయి. పరగడుపున చియా గింజలను తీసుకుంటే చాలా చక్కటి ఉపయోగాలుంటాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.