Immunity Power : ఈ ఫుడ్ ఐటమ్స్‌తో ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ ప్లస్ వెయిట్ లాస్ ..అవేంటంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Immunity Power : ఈ ఫుడ్ ఐటమ్స్‌తో ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ ప్లస్ వెయిట్ లాస్ ..అవేంటంటే?

Immunity Power : ప్రస్తుతం దేశంలో కొవిడ్ మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనం భయాందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్, డెల్ట్రాకాన్, నియోకోవ్ వంటి వేరియంట్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింతగా భయపడుతున్నారు. ఆరోగ్యంపైన దృష్టి సారిస్తున్నారు. హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారు. కాగా, ఈ సూపర్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నట్లయితే వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవడంతో పాటు వెయిట్ కూడా లాస్ కావొచ్చు. అవేంటో తెలుసుకుందాం.చియా విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని […]

 Authored By mallesh | The Telugu News | Updated on :1 February 2022,6:00 am

Immunity Power : ప్రస్తుతం దేశంలో కొవిడ్ మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనం భయాందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్, డెల్ట్రాకాన్, నియోకోవ్ వంటి వేరియంట్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింతగా భయపడుతున్నారు. ఆరోగ్యంపైన దృష్టి సారిస్తున్నారు. హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారు. కాగా, ఈ సూపర్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నట్లయితే వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవడంతో పాటు వెయిట్ కూడా లాస్ కావొచ్చు. అవేంటో తెలుసుకుందాం.చియా విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు పోవడంతో పాటు హెల్త్‌కు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా అందుతాయి.

ఇందులో ఉండే పోషకాలతో చాలా బెన్ ఫిట్స్ ఉంటాయని హెల్త్ ఎక్స్ పర్ట్స్ కూడా చెప్తున్నారు. చియా గింజల్లో మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి హెల్త్ కు బాగా కావల్సినవి. చియాలో ఉండే మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో హార్ట్‌కు చాలా మంచి జరుగుతుంది. ఇవి తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.చియా విత్తనాలను తీసుకోవడం ద్వారా మీరు వెయిట్ కూడా లాస్ కావొచ్చు. ఇది ఆహారపదార్థాలను త్వరగా జీర్ణం చేయగలదు కూడా. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను దరి చేరనివ్వదు. దాంతో పాటు మీ వెయిట్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది.

these food items will improve your immunity power

these food items will improve your immunity power

Immunity Power : ఈ హెల్దీ ఫుడ్ ఐటెమ్స్‌తో బోలెడన్ని లాభాలు..

ఇందులో మెగ్నిషియం, క్యాల్షియం, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ మినరల్స్ బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ లో ఉంచడంలో కీ రోల్ ప్లే చేస్తాయి.హార్ట్ డిసీజెస్ తో బాధపడే వారు ఈ చియా విత్తనాలను తీసుకున్నట్లయితే చక్కటి ఉపయోగాలుంటాయి. రక్తపోటు కూడా కంట్రోల్ లోకి వచ్చి మీ గుండె జబ్బుల ప్రమాద స్థాయిలు తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ ను స్ట్రాంగ్ చేయడంతో చియా గింజలు కీ రోల్ ప్లే చేస్తాయి. పరగడుపున చియా గింజలను తీసుకుంటే చాలా చక్కటి ఉపయోగాలుంటాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది