Potato : వీరు బంగాళాదుంపల్ని అస్సలు తినకూడదు… తింటే ఏమవుతుందో తెలుసా….?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: March 21, 2025, 1:00 pm
  •  Potato : వీరు బంగాళాదుంపల్ని అస్సలు తినకూడదు... తింటే ఏమవుతుందో తెలుసా....?

Potato  : ఆధార్నంగా ప్రతి ఒక్కరు కూడా బంగాళదుంప కూరని ఇష్టంగా తింటారు. వీటిని అందరూ ఇష్టపడతారు. పిల్లలైతే మరింత ఇష్టంగా తింటారు. బంగాళదుంప వంటకం ఎంతో రుచిగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. ఇతర కూరగాయలతో పోలిస్తే బంగాళదుంప తక్కువ ధరకే లభిస్తుంది. నీ బంగాళదుంపలనే సరి అయిన పరిమాణంలో తీసుకోవాలి. అప్పుడే శరీరాన్ని కావలసిన శక్తి అందుతుంది. బంగాళదుంపలు అనేక వ్యాధులను నివారిస్తుంది. బంగాళదుంపలు ఆరోగ్యానికి మంచివే కానీ అందరికీ కాదు. ఎవరు తినకూడదు, ఎందుకు తినకూడదు అనే విషయం తెలుసుకుందాం…

Potato : వీరు బంగాళాదుంపల్ని అస్సలు తినకూడదు... తింటే ఏమవుతుందో తెలుసా....?

Potato : వీరు బంగాళాదుంపల్ని అస్సలు తినకూడదు… తింటే ఏమవుతుందో తెలుసా….?

నీ పరిశోధనల ప్రకారం బంగాళాదుంపలు జానకి ఎంతో మంచిదని తెలియజేశారు. కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. బంగాళదుంపలలో విటమిన్ సి, విటమిన్ బి6,పొటాషియం, ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు లభించగలవు. ఈ దుంపలలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికరమైన ప్రిరాడి కలిసిన తగ్గించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా బంగాళాదుంపలు తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దుంపల్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి.శారీరక శ్రమలు చేసే వారికి ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. దుంపలలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం వంటి సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. కావున, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. డబ్బుల ప్రమాదాలను తగ్గిస్తుంది. బంగాళదుంపలలో క్యాల్షియం కూడా ఉంటుంది.ఇవి ఎముకలను బలంగా ఉంచుతుంది. బంగాళాదుంపలలో ఉండే విటమిన్ బి6 మెదడు అభివృద్ధికి మేలు చేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి,అన్ని వయసుల వారిరు తిన గలిగినప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళా దుంపలను మితంగా తీసుకుంటే మరికోన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి.

Potato  షుగర్ పేషెంట్ లో బంగాళదుంపల్ని తినొద్దు

ఈ దుంపలనే అధికంగా గ్లైసిమిక్ సూచిక కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది కాబట్టి,షుగర్ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపల్ని మితంగా తీసుకోవాలి.

మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు : బంగాళదుంపలలో అధికంగా ఉండడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవాళ్లు బంగాళదుంపల్ని తినకూడదు.

వేయించిన బంగాళదుంపల దుష్ప్రభావాలు : చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అధిక స్థాయిలో ట్రాన్స్ ఫాట్ ఉంటుంది.ఈ ఫ్యాట్ శరీరానికి హానికరం. తల దుంపలో పోషకాలతో కూడిన అద్భుతమైన ఆహారం. అయితే,దీన్ని సరైన పరిమాణంలో తీసుకుంటే మంచిది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp