High BP Control : హై బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఈ పండు రోజుకొకటి తింటే చాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

High BP Control : హై బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఈ పండు రోజుకొకటి తింటే చాలు…!!

High BP Control : ప్రస్తుతం చాలామందిని హైబీపీ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నది. ఈ సమస్యకి వయసుతో పనిలేదు.. ఏ వయసు వారికైనా సరే ఈ హైబీపీ కంట్రోల్ లో ఉండడం లేదు.. ఈ సమస్య కంట్రోల్లో ఉండాలంటే ఈ ఒక్క పండు రోజుకొకటి తింటే చాలు అని వైద్యనిపుణులు చెప్తున్నారు. అరటి పండ్లను చాలామంది తింటూ ఉంటారు. అయితే మార్కెట్లో మనకి ఎర్రటి అరటి పండ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పండును […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 February 2023,10:00 pm

High BP Control : ప్రస్తుతం చాలామందిని హైబీపీ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నది. ఈ సమస్యకి వయసుతో పనిలేదు.. ఏ వయసు వారికైనా సరే ఈ హైబీపీ కంట్రోల్ లో ఉండడం లేదు.. ఈ సమస్య కంట్రోల్లో ఉండాలంటే ఈ ఒక్క పండు రోజుకొకటి తింటే చాలు అని వైద్యనిపుణులు చెప్తున్నారు.
అరటి పండ్లను చాలామంది తింటూ ఉంటారు. అయితే మార్కెట్లో మనకి ఎర్రటి అరటి పండ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పండును రోజుకొకటి తింటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఈ ఎర్రటి అరటి పండ్లు బూస్టర్ ఫుడ్..

To keep high BP under control it is enough to eat this fruit every day

To keep high BP under control it is enough to eat this fruit every day

ఇది ప్రపంచవ్యాప్తంగా 1000 కంటే అధికంగా రకాల అరటి పండ్లు ఉంటాయి. చక్కర కేలి, పసుపు కొండ అరటి, కర్పూరం, కర్పూర చక్కర కేలి , అమృతపాణి ముకిరి ఇలా ఎన్నో రకాల అరటి పండ్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఎర్రటి అరటి పండ్లు మాత్రం ఆకర్షినియంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండుని రోజుకొకటి తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే ఎర్ర అరటిపండు తీసుకుంటే ఏ విధమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం… పసుపు అరటి పండ్లు లాగే అరటి అరటి పండ్లు కూడా మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలను అందిస్తూ ఉంటాయి.

దీనిలో ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ b6 ,పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే తగిన మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. దీనిలో పొటాషియం, కొవ్వు ప్రోటీన్, కేలరీలు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, కీబోట్ పుష్కలంగా ఉంటాయి. కంటికి చాలా మంచిది : ఎరటి అరటి పండ్లలో బీటా కెరోటిన్ లూటీన్ అనే రెండు కేరోటి నాయుడ్ల్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మంచి చేస్తాయి. వయసు సంబంధిత మచ్చలు క్షీణత కంటి సమస్యల నుంచి కాపాడుతుంది. దీనిలో ఉన్న బిటకెరోటిన్ పుష్కలంగా ఉండడం వలన శరీరంలో విటమిన్ ఏ గా మారుతూ ఉంటుంది. బరువు తగ్గుతారు : ఎర్రటి అరటి పండ్లు లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి మీ బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

To keep high BP under control it is enough to eat this fruit every day

To keep high BP under control it is enough to eat this fruit every day

ఈ అరటి పండు తీసుకోవడం వలన కడుపు నిండినట్లుగా ఉంటుంది. దాంతో అతిగా తినడం మానేస్తారు. ఇక దాంతో బరువు తగ్గుతారు.. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది : అరటిపండులో ప్రీ బయోటిక్ ఆహారం. ఇవి పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాను అధికమయ్యేలా చేస్తాయి. అలాగే ఇన్సులిన్ లో ప్రీబయోటిక్ ఫైబర్లు ఉంటాయి. ఇవి షుగర్ పేషంట్లలో మలబద్ధకంన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ; ఎర్ర అరటి పండ్లు విటమిన్ సి, బి6 అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. విటమిన్ సి ఇమ్యూనిటీ సిస్టం కణాలను బలంగా మారుస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. విటమిన్ b6 రోగనిరోధక వ్యవస్థను మద్దతు ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది