
Urinary Tract Infection : మూత్ర నాళ్లాలో ఇన్ఫెక్షన్... దీనిని ఈజీగా తీసిపడేయొద్దు...దీనికి అసలు కారణాలు ఇవే...?
Urinary Tract Infection : ఎక్కువగా మహిళలలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలను ఒకటి మూత్రణాల ఇన్ఫెక్షన్ (UTI ). దీనిని చాలామంది అంత సీరియస్గా తీసుకోరు. నిర్లక్ష్యం చేసినచో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. నాలాలలో ఇన్ఫెక్షన్ రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. దీనిని ప్రారంభ దశలో గుర్తిస్తే తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లక్ష్యం చేసినచో అనారోగ్యం పాల ఒక తప్పదు. ఇన్ఫెక్షన్ అనేది ఆడవారిలో చాలా సాధన సమస్యగా మారిపోయింది. పరిశోధనల ప్రకారం సగం కంటే ఎక్కువ మంది ఆడవారికి కనీసం ఒకసారి (UTI)మూత్రనాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని,మూత్రపిండాలు, మూత్రశయం,మూత్రం లాంటి భాగాలలో ఈ లక్షణాలు రావచ్చని. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
Urinary Tract Infection : మూత్ర నాళ్లాలో ఇన్ఫెక్షన్… దీనిని ఈజీగా తీసిపడేయొద్దు…దీనికి అసలు కారణాలు ఇవే…?
. మూత్రంలో కొన్నిసార్లు కొద్దిగా రక్తం కనిపించడం.
. పదేపదే మూత్రానికి వెళ్లాలనిపించడం..కానీ తక్కువ మూత్రం రావడం.
. వెళ్లేటప్పుడు మంటగా లేదా నొప్పిగా ఉండడం.
. పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండడం.
. ఈ లక్షణాలు కనిపిస్తే UTI ఉండవచ్చు. ఎక్కువ మూత్రం సరిగ్గా రావడం లేదు అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.
UTI కల కారణాలు ఏమిటి,ఎలా వస్తుంది :
. నీరు చాలా తక్కువగా తాగినా, ముఖ్యంగా, ఉదయం పూట సరిపడా నీరు తాగకపోతే దీనికి గల మొదటి కారణం కావచ్చు.
. పరిశుభ్రత పాటించకపోవడం, మూత్ర విసర్జనకు ముందు సరిగా శుభ్రం చేసుకోకపోవడం,వంటి సమస్యకు దారితీస్తుంది.
. కొన్ని వైద్య కారణాలు రోజువారి జీవితంలో మూత్రశయానికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా కారణం కావచ్చు.
. లోపలి బ్యాక్టీరియా..శరీరంలో ఉండే బ్యాక్టీరియా మూత్రంలోకి వెళ్లి ఇన్ఫెక్షన్ కలిగేలా చేయడం.
ఒకసారి UTI వచ్చాక, అది మళ్ళీ రాకుండా చూసుకోవడం ముఖ్యం. సంవత్సరానికి మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్ వస్తే,డాక్టర్లు 6 నెలల వరకు తక్కువ మోతాదులు యాంటీబయటిక్ ఇస్తారు ఇది ఇన్ఫెక్షన్ తిరిగి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
UTI చికిత్స ఎలా చేస్తారు :
. ఎగువ భాగాలు (Upper Tract ) అంటే,మూత్రపిండాలు లేదా ముద్రాశయానికి ఇన్ఫెక్షన్ చేరితే, జ్వరం, చలితో కూడిన వణుకు ఉంటుంది. ఇంజక్షన్ అవసరం అవుతాయి. మొదటి రెండు రోజుల తర్వాత సరైన మూత్రాలలో చికిత్స కొనసాగిస్తారు.సాధారణంగా రెండు నుంచి మూడు వారాల పాటు డాక్టర్లు చికిత్సకు సలహా ఇస్తారు.
. దిగువ మూత్ర నాళఇన్ఫెక్షన్ (Lower Tract ) కు చికిత్స సులభం సాధారణంగా మూడు నుంచి ఐదు రోజుల మోతాదుల్లో మందులు వాడి చాలా త్వరగా కోలుకోవచ్చు.
UTI జాగ్రత్తలు తీసుకోవడం ఎలా :
. మొదట్లోనే చికిత్స తీసుకోండి, ఇంజక్షన్ మొదటి దశలోని గుర్తించండి. వెంటనే పరీక్ష చేయించుకుంటే చాలా మంచిది.
. తగినన్ని నీరు, రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగితే మూత్రం బాగా వెళుతుంది.
. పరిశుభ్రత పాటించాలి, మూత్ర విసర్జన ముందు, ఆ తర్వాత శుభ్రంగా ఉండడం చాలా అవసరం.
. డాక్టర్ సలహాతో యాంటీబయోటిక్స్ వాడండి, తెలియని మందులు తీసుకుంటే ప్రమాదం రావచ్చు.
. రోజు శరీర ఉష్ణోగ్రత గమనించండి, ఎలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను కలవడం ఉత్తమం.
UTI తట్టుకోలేని సమస్యగా మారకుండా తగిన జాగ్రత్తలు తిసుకోవడం అవసరం. ఉత్తరంలో ఏలాంటి లక్షణాలు కనిపించిన వాటిని తేలిగ్గా తీసుకోకండి. పరీక్షలు చేయించుకుని ఆరోగ్యమైన జీవితాన్ని పొందండి. యుటిఐ చికిత్సను మరింత సమర్థవంతంగా చేస్తుంది.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.