Womens : మహిళలు రోజు దిన చర్యలో చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వేల వెలకట్టలేని మూలిం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందులో గర్భాశయ ఇన్ఫెక్షన్ ఒకటి. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఇది వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? నివారణకు ఏ ఏ చికిత్సలు తీసుకోవాలి?వాటి విషయాల్ని కింది తెలుసుకుందాం… మహిళలలో గర్భాశయం ఇన్ఫెక్షన్లు ఒక సాధారణమైన సమస్య. ఈ మహిళలు ప్రారంభంలోనే లక్షణాలను గుర్తిస్తే వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం అంతగా ఉండదు. సకాలంలో గుర్తించకపోతే ఈ వ్యాధి త్రీవ రూపం దాల్చుతుంది. మరి తల్లి కావాలనుకునే వారికి మాత్రం పెను ప్రమాదంగా మారుతుంది. గర్భాశయం ఇన్ఫెక్షన్ ఉంటే నేరుగా వంధ్యాత్వానికి కారణం అవుతుంది. సంభాషయంలో ఇన్ఫెక్షన్లు ఎప్పుడు ప్రమాదకరంగా మారుతాయి అంత తేలికగా అంచనా వేయలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువలన ఈ లక్షణాల్ని ప్రారంభంలోనే గుర్తించడం చాలా ముఖ్యం. కొంత్తమంది మహిళలు ఈ సమస్యను తీవ్రమైన అంతవరకు కాలయాపన చేస్తుంటారు. ఇది ప్రమాదకరం కావచ్చు.
మహిళల శరీరంలోకి అనేక రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాల్ ఉంటాయి. అయితే ఏదైనా బ్యాక్టీరియా మహిళల ప్రైవేట్ భాగాల గుండా వెళ్లి భాషయంలోకి చేరినట్లయితే,అది గర్భాశయంలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అది ఇన్ఫెక్షన్ గా మారుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కూడా త్వరగా వంధ్యత్వనికి కారణం కావచ్చు. కాబట్టి దీని తేలికగా తీసుకోకూడదు ఈ కింది లక్షణాన్ని కనిపిస్తే వెంటనే వైద్యం సంప్రదించండి.
-మూత్ర విసర్జన చేసేటప్పుడు.
-నొప్పి లేదా మంట కలిగిస్తుంది.
కడుపులో గ్యాస్, మలబద్ధకం.
– కటి ప్రాంతంలో వాపు కనిపిస్తుంది.
– మూత్ర విసర్జన సమయంలో నొప్పి సాధారణంగా UTIలక్షణం. ఒక్కోసారి ఇది గర్భాశయ ఇన్ఫెక్షన్కు కూడా కారణం కావచ్చు .
– పొత్తికడుపులో వాపు.
– మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంట కలిగిస్తుంది.
– కాలేయ వ్యాధి లేకుండానే నడుము నొప్పి ఉంటే వైద్యుని సంప్రదించాలి.
– పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి.
గర్భాశయ ఇన్ఫెక్షన్ నివారణ మార్గాలు :
. శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం.
.రెగ్యులర్ గా చెకప్.
.సమతుల్య ఆహారం తీసుకోవడం.
. సరైన నిద్ర.
Fenugreek Water : మనం రోజు తినే ఆహార పదార్థంలో మెంతికూరను కూడా ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం. ఏంటి కూరను…
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు స్థానమును మార్చుకునే సమయంలో ఆలయ ఒక సంచారం చేత ఈనెల 28వ…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ఓ పక్క సినిమాలే కాదు మరోపక్క ఫోటో షూట్స్ తో కూడా…
Dil Raju : పుష్ప 2 ప్రీమియర్ షో వివాదంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి అందరికీ…
Cyber Crime : 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కు బలి అయ్యాడు. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు.…
Sukumar : లెక్కల మాస్టారు సుకుమార్ తాజాగా పుష్ప2 చిత్రంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.…
Squid Game 2 Review : నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో…
Loan : పరిస్థితుల కారణంగా చాలామంది తమ ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి బాహ్య సహాయాన్ని కోరవలసి ఉంటుంది. కొందరు తమ…
This website uses cookies.