Vitamin B6 : శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే వచ్చే వింత వ్యాధులు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vitamin B6 : శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే వచ్చే వింత వ్యాధులు ఇవే…!

 Authored By jyothi | The Telugu News | Updated on :24 December 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Vitamin B6 : శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే వచ్చే వింత వ్యాధులు ఇవే...!

Vitamin B6 : ఈ లక్షణాలు విటమిన్ b6 లోపిస్తే ఇలాంటి వింత వ్యాధులన్నీ వస్తాయి. మీరు ఎప్పుడైనా బ్రెయిన్ ఫాగ్, మూడు సింగ్స్, లేదా అలసటని అనుభవించారా..? ఈ లక్షణాలు విటమిన్ బి-6 లోపానికి కారణం కావచ్చు. ఈ విటమిన్ బి 6 లోపం ఉన్నట్లయితే ఆ మనిషి చాలా కోపంగా, చికాకుగా ఉంటాడు. అతను చర్మం పొడిగా పొరలుగా మారడం గమనించాడు. అందుకే వైద్యున్ని సంప్రదించారు.. వైద్యుని పనులు అతనికి విటమిన్ b6 లోపం ఉన్నట్లు కనుక్కున్నాడు. ఈ విటమిన్ బి 6 లోపం ఉంటే.. శరీర జీవ క్రియలు కీలకపాత్ర పోషించి ముఖ్యమైన పోషకం ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది మెదడులోని సంకేతాలను ప్రసారం చేసే రసాయనాలైనా న్యూరోట్రాన్స్ మీటర్ల ఉత్పత్తిలో కూడా పాల్గొంటుంది. మన శరీరంలో విటమిన్ b6 యొక్క ప్రాముఖ్యత దాని లోపం వల్ల కలిగే లక్షణాలు రోజువారి అవసాలు ఇంకా ఈ కీలకమైన పోషకం యొక్క ఉత్తమ మూలాల గురించి తెలుసుకుందాం.

విటమిన్ బి-6 లోపం రక్తహీనత శర్మ మంట కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వంటి నాడీ సంబంధ లక్షణాలతో సహా అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మూర్చలు లేదా నరాల సమస్యకు కూడా దారి తీయొచ్చు. 25 ఏళ్ల సారా అనేక మహిళ తగినంత నిద్రపోతున్నప్పటికీ ఈ మధ్య కోపంగా, బద్దకంగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా ఆమె తరచూ తలనొప్పితో బాధపడుతుంది. ఆమె చర్మం నిస్తేజంగా పొడిగా మారడం గమనించింది. దీంతో వైద్యుని సంప్రదించిన తర్వాత ఆమెకు విటమిన్ బి-6 లోపం ఉందని తెలుసుకుంది. విటమిన్ బేసిక్స్ కోసం సిఫార్సు చేయబడిన ఆహారం తీసుకోవటం వయసు మరియు జెండర్ ని బట్టి మారుతుంది. 19 నుంచి 50 సంవత్సరాల స్త్రీ పురుషులకు రోజు ఒకటే పాయింట్ మూడు మిల్లీగ్రామ్ గర్భిణీ స్త్రీలకు రోజు ఒకటే పాయింట్లకు రెండు మిల్లి గ్రామంలో అవసరం విటమిన్ బి6 లోపం ఎక్కువగా ఉన్నవారికి అదనపు సప్లిమెంట్లు అవసరం కావచ్చు.

విటమిన్ బేసిక్స్ మాంసాహారంలో అయితే చికెన్ టర్కీ సాల్మన్ మరియు పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆహారాలలో విటమిన్ బేసిక్స్ సమృద్ధిగా ఉండటమే కాకుండా అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ మరియు ఇతర అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. అదే శాకాహారంలో అయితే బీన్స్, గింజలు మరియు తృణ ధాన్యాల్లో పుష్కలంగా ఉంటుంది. అరటి పండ్లు మరియు బంగాళదుంపలు కూడా ఈ పోషకానికి మంచి వనరులు. మరి విటమిన్ b6 బి12 అధికంగా తీసుకుంటే ఏమవుతుంది. చర్మంపై గాయాలు ఇంకా ఫోటో సెన్సిటివిటీకి కారణం అవుతుంది..

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది