Joints Pains : నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Joints Pains : నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది…!

Joints Pains : మోకాళ్ళ నొప్పులతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్లతో మీరు ఒకసారి మాట్లాడి చూడండి.. ఇక జీవితమే అయిపోయింది అన్నంత నిరాశగా మాట్లాడుతుంటారు. ఆకారంతో సంబంధం లేకుండా సన్నగా ఉన్న లావుగా ఉన్న ఎలాంటి బాడీ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకైనా సరే మోకాళ్ళ నొప్పులు ఇట్టే కృంగతీస్తాయి. మరికొందరికి మందులు వాడిన ఫలితం ఉండదు. ఎటువంటి సర్జరీలు చేయించుకున్న ప్రయోజనమే ఉండదు. మీకు అలాంటి వాళ్ళు హోమ్ రెమెడీస్ ని బాగా ఇష్టపడతారు. ఒక చక్కని […]

 Authored By jyothi | The Telugu News | Updated on :24 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Joints Pains : నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది...!

Joints Pains : మోకాళ్ళ నొప్పులతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్లతో మీరు ఒకసారి మాట్లాడి చూడండి.. ఇక జీవితమే అయిపోయింది అన్నంత నిరాశగా మాట్లాడుతుంటారు. ఆకారంతో సంబంధం లేకుండా సన్నగా ఉన్న లావుగా ఉన్న ఎలాంటి బాడీ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకైనా సరే మోకాళ్ళ నొప్పులు ఇట్టే కృంగతీస్తాయి. మరికొందరికి మందులు వాడిన ఫలితం ఉండదు. ఎటువంటి సర్జరీలు చేయించుకున్న ప్రయోజనమే ఉండదు. మీకు అలాంటి వాళ్ళు హోమ్ రెమెడీస్ ని బాగా ఇష్టపడతారు. ఒక చక్కని హోం రెమిడి మీకు చెప్పబోతున్నాను. ఈ రెమిడీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మందులు వాడి వాడి విసిగిపోయిన ఈ రెమిడి వాడి చక్కగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. అంతేకాకుండా ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎటువంటి మనకు పనిచేయాలన్న సరే కాస్త శ్రద్ధ అయితే అవసరం. ప్రతిరోజు ఈ రెమెడీని తయారు చేసుకుని అప్లై చేయాలి. కొన్ని నొప్పులు తాత్కాలికంగా వస్తూ ఉంటాయి. అంటే ఎక్సర్సైజులు రాంగ్ మేటర్ లో చేసిన ఎక్కువ దూరం నడిచిన మెట్లు దిగేటప్పుడు ఇలా మనకి కండరాలు కీళ్లు పట్టిస్తుంటాయి. ఇది పెద్ద సమస్య కాదులే తగ్గిపోతుంది అని ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఇదే మనకి దీర్ఘకాలిక రోగాలుగా మిగిలిపోతూ ఉంటాయి. అందుకని ఎటువంటి పెయిన్స్ ఉన్నా గాని ముందుగానే మేలుకుంటే దీర్ఘకాలిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

మరి మన ఇంట్లో తయారు చేసుకున్న ఈ చిన్న రెమిడీకు శాశ్వతంగా ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం. ముందుగా రెండు బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్లు అంటే 400 ఎంఎల్ వరకు వాటర్ వేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ హై లో పెట్టండి. వాటర్ కొంచెం బబుల్ రాగానే సిమ్ లోకి టర్న్ చేసి బంగాళదుంపలు పగుళ్లు వచ్చేదాకా బాగా ఉడికించండి. ఇలా బాగా ఉడికిన బంగాళదుంపలను ఒక క్లీన్ బౌల్ లోకి తీసుకోండి. అలాగే బంగాళదుంపలు ఉడికించిన వాటర్ ఉంది కదా. దాన్ని కూడా మనం వాడాల్సి ఉంటుంది. ఒక క్లీన్ గ్లాస్ లోకి ఈ వాటర్ ని ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టండి. మామూలుగానే బంగాళదుంపలు విటమిన్ సి ఈ కే పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు బాగా ఉడికిన బంగాళదుంపలను వేడిగా ఉన్నప్పుడే సాయంతో మెత్తగా మాష్ చేయండి. బాగా మెత్తగా మాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ వేయండి. మంచి రిజల్ట్ కోసం నల్ల మిరియాలనే వాడాలి. ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లఆలివ్ ఆయిల్ వేయండి. చాలా రకాల చర్మవ్యాధులు నయం చేయడానికి అన్ని రకాల నొప్పులను నయం చేయడానికి కూడా ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. మీకు ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ఈ బంగాళదుంపల పేస్టును అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఫిలింతో అంటే మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ కవర్ చేసుకుంటాం కదా. అలాగే కొన్ని రకాల ఫుడ్స్ ని కూడా డ్రాప్ చేసి భద్రం చేసుకుంటాం కదా. దీన్ని క్లీన్ ఫిలిం అంటారు.

దీంతో ఇప్పుడు మనం అప్లై చేసిన బంగాళాదుంప మిశ్రమం పైన ర్యాప్ చేయండి. అంటే టైట్ గా చుట్టండి. ఆ తర్వాత ఒక పిక్ టవల్ తో మొత్తం మళ్లీ కవర్ చేసేయండి. ఇలా ఎందుకు కవర్ చేయాలి అంటే మనం బంగాళాదుంపల్ని వేడిగా ఉన్నప్పుడే మ్యాచ్ చేసుకున్న అలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అప్లై చేసి ఇలా రాక్ చేస్తాం. కాబట్టి ఆ వేడి అనేది మన నరాలకి కీళ్లకి చక్కగా పట్టడానికి ఈ కవరింగ్ అయితే కచ్చితంగా చేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచి ఇప్పుడు ఉదయాన్నే మనం కవర్ చేసిన ఈ కవర్ అంతా తీసేసి గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకుని పొడి బట్టతో శుభ్రంగా చదవండి. తుడిచిన తర్వాత ఏదైనా ఆయిల్ గాని క్రీమ్ గాని అప్లై చేసి పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్.. ఎందుకంటే రాత్రంతా మనం కవర్ చేసాం కాబట్టి ఫెయిన్ అయితే లాగేస్తుంది. మనం కవర్ చేయడం వల్ల నరాలు తుంచిక పోకుండా నరాలు రక్తప్రసరణ సరిగా జరిగేలా పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ అయితే చేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా 21 రోజులు పాటు ప్రతిరోజూ రాత్రి గనుక ఇలా అప్లై చేస్తూ ఉంటే మీకు ఉండే నొప్పులన్నీ మటుమైపోతాయి. మసాజ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోవాలి.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది