Fitness Tips : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఉదయం, Morningn Fitness Tips సాయంత్రం వాకింగ్ చేయాలి. మరి 6-6-6 రూల్స్ అంటే ఏంటి. ఉదయం -6 గంటలకు సాయంత్రం- 6 గంటలకు -60 నిమిషాలు వాక్ చేయాలి. ఇలా వాకింగ్ చేసే ముందు 6- నిమిషాలు వార్మ్ -ఆఫ్ చేయాలి. ఇలా వాక్ చేయడం వల్ల శరీరంలో జీర్ణక్రియలు మెరుగుపరిచి బరువు తగ్గుటకు సహాయపడుతుంది. ఉదయం వాకింగ్ శక్తిని, సాయంత్రం జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రస్తుతం ప్రజలు బరువు తగ్గాలని, ఫిట్ గా ఉండాలని, ఎన్నో వ్యాయామాలు వాకింగ్లు చేస్తుంటారు. ఆరోగ్యంగా ఉండుట కోసం సరేనా వ్యాయామం చేయటం. ఫుడ్ లో డైట్ ఫాలో అవటం. దాంతో పాటు వాకింగ్ కూడా చేస్తుంటారు. ఇందులో 6-6-6 రూల్ అనేది నిపుణులు సూచిస్తున్న ఒక సులభమైన విధానం. అయితే 6-6-6 ఫాలో అవడం వల్ల శారీరక,మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మరి ఇంతకీ 6-6-6 రూల్ అంటే ఏమిటి.. ఈ వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
6-6-6 వాకింగ్ రూల్స్ అనేది ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు నడవడం. నడకకు ముందు ఆరు నిమిషాలు వార్మ్ – అప్ చేయడమే. ఈ విధానాన్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వల్ల 60 నిమిషాలు వాకింగ్ తో శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. మార్నింగ్ వాకింగ్ శరీర జీర్ణ క్రియను సమన్వయం చేస్తుంది. అలాగే అదనపు కేలరీలను కరిగించే శక్తిని కూడా పెంచుతుంది. అయితే సాయంత్రం వాకింగ్ శారీరక,మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. ఈ పద్ధతి వల్ల ఫిట్నెస్ మాత్రమే కాదు ఆరోగ్య సమస్యలు కూడా నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఉదయం వాకింగ్ జీర్ణక్రియను నియంత్రించుటలో శరీరంలో ఉన్న మలినాలను తొలగించుటలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంత ముందు జరిపిన అనేక పరిశోధనల ప్రకారం ఉదయం వాకింగ్ మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిస్తుంది. అదనంగా శరీరంలోని క్యాలరీలను కరిగించడం ద్వారా బరువు కూడా తగ్గటానికి, చురుకైన శక్తిని పొందటానికి సహాయపడుతుంది.
సాయంత్రం వాకింగ్ : సాయంత్రం వాకింగ్ జీర్ణశక్తిని పెంచుతుంది. దీనివల్ల రాత్రి పూట మంచి నిద్ర కూడా సాధ్యమవుతుంది. ఈ వాకింగ్ చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు అయినా రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలను నియంత్రించవచ్చు. అలాగే గుండె సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది. సాయంకాలపు నడకను రోజువారి అలవాటుగా మార్చుకుంటే.. శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో నిపుణులు ప్రకారం.. రోజు 60 నిమిషాలు వాకింగ్ చేస్తే అధిక బరువు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. వాకింగ్ కి ఆరు నిమిషాల ముందు. వార్మ్ -అప్ చేయడం ద్వారా హార్ట్ రేటు పెరగటం, ఉష్ణోగ్రత పెరగటం అంటే ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి శరీరాన్ని నడకకు సిద్ధం చేస్తాయి. అంతే కాదు తర్వాత విశ్రాంతి వల్ల కండరాలు అలసట తగ్గి, తీరంలోని మలినాలు చెమట రూపంలో తొలగిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు ఒకసారి ప్రతిరోజు 6-6-6 రూల్ అనేది సరళమైన పద్ధతి. ప్రతిరోజు జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం, అందం కూడా మెరుగు పడుతుంది. మీరు నిర్భయంగా ఈ నియమాన్ని పాటించడం ప్రారంభిస్తే.. దీర్ఘకాలింగ్ గంగా ఆరోగ్య సమస్యలు బారిన పడే వారికి ఈ వాకింగ్ చాలా ఉపయోగపడుతుంది.
Sankranti Festival : సంక్రాంతి Sankranti సమయంలో ఊరికి అందరూ వెళ్తుంటారు. అది ముఖ్యంగా Andhr pradesh ఆంధ్రప్రదేశ్ కి.…
Post Office Recruitment 2025 : ఇండియా పోస్ట్ Post Office 2025 సంవత్సరానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Post…
Rashmika Mandanna : అందాల ముద్దుగుమ్మ రష్మిక మంధాన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పుష్ప2 Pushpa 2సినిమాతో అమ్మడి క్రేజ్…
BHOGI PALLU : సంక్రాంతి సంబురాలు అంతటా మొదలయ్యాయి. ఇప్పటికే పిల్లలకి సెలవులు ఇవ్వడంతో అందరు కూడా ఊర్లకి బయలుదేరారు. గొబ్బెమ్మలు,…
Sreeleela : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల Sreeleela అసలేమాత్రం టైం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు చేసి ఇప్పుడు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి Prabhas Marrige ఎప్పుడు అన్నది ఒక మిలియన్ డాలర్…
Daaku Maharaaj Movie Review : నందమూరి బాలకృష్ణ Balakrishna ఈమధ్య సూపర్ ఫాం లో ఉన్నారు. ఆయన సినిమాలు…
Makar Sankranti 2025 : మకర సంక్రాంతి Makar Sankranti 2025 భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు విస్తృతంగా జరుపుకునే…
This website uses cookies.