Watermelon Wine : పుచ్చకాయతో వైన్ తయారు చేస్తారు.. దీని రుచి, కిక్కే కిక్కు.. దీని ధర తెలుసా..?
ప్రధానాంశాలు:
Watermelon Wine : పుచ్చకాయతో వైన్ తయారు చేస్తారు.. దీని రుచి, కిక్కే కిక్కు.. దీని ధర తెలుసా..?
Watermelon Wine : వైన్స్లను కొన్ని రకాల పండ్లతో తయారుచేస్తారు అది మనకి తెలుసు. కొన్ని గ్రేప్స్, బనానా ఇలాంటి పనులతో వైన్స్ తయారు చేస్తారని అందరికీ తెలుసు. కానీ పుచ్చకాయతో కూడా వైన్ తయారుచేస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. పుచ్చకాయ వైనం ప్రపంచంగా ఎంతో ఫేమస్ అయ్యింది. మన ఇండియాలో ఎక్కువగా పుచ్చకాయల దొరుకుతాయి కాబట్టి, చాలామందికి ఇది తెలియదు. మరి దీన్ని ఎలా తయారుచేస్తారో, ధర ఎంతో , ఆన్లైన్లో ఎక్కడా లభిస్తుందో తెలుసుకుందాం…

Watermelon Wine : పుచ్చకాయతో వైన్ తయారు చేస్తారు.. దీని రుచి, కిక్కే కిక్కు.. దీని ధర తెలుసా..?
ఎండాకాలంలో మనం తినే ఆహారం సరిగ్గా అరగదు. అందువల్ల మనం ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అయితే పుచ్చకాయలలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పుచ్చకాయలో 0.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మనకు ఎంతో మంచిది. భారత్ లాంటి ప్రతి సంవత్సరం ప్రజలు తినగా.. పోయిన పుచ్చకాయలను వేస్ట్ చేయకుండా వాటితో వైన్స్ తయారు చేస్తున్నారు. ఇండియాలో కంపెనీలలో చేస్తున్నారు. అలాగే సాంప్రదాయబద్ధంగా ఇళ్లల్లోనూ కొంతమంది చేస్తున్నారు. పుచ్చకాయతో వైన్ అనేది ఒక ప్రత్యేకమైన ఆల్కహాలిక్ పానీయం. పుచ్చకాయలో ఉన్న గుజ్జు నుంచి ఈ వైన్స్ ని తయారు చేస్తారు. ఇది వేసవికాలంలో ప్రపంచవ్యాప్తంగా, ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల్లో ప్రజల ఆదరణ పొందింది. భారతదేశంలో కూడా ఇంట్లో వైన్స్ తయారీ పై ఆసక్తి పెరుగుతుంది. పుచ్చకాయ వైన్స్ గురించి తెలుసుకునేవారు ఎక్కువవుతున్నారు. ఈ వైన్ తయారీ విధానం రుచిధర ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుంది. మరి ఈ వైన్ తయారీ విధానాలు తెలుసుకుందాం..
Watermelon Wine పుచ్చకాయ వైన్ ఎలా తయారు చేస్తారు
పుచ్చకాయ వైన్ తయారు చేయడానికి ముందు పండిన పుచ్చకాయను తీసుకోవాలి. దీనిని కడిగి, బుజ్జును తీసి చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఈ ముక్కలని పెద్ద పాత్రలలో వేసి,, ఈస్ట్ కలిపి ఫెర్మెంటేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. కొందరు రుచి కోసం దాల్చిన చెక్క లేదా జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలను కూడా కలుపుతారు. మిశ్రమాన్ని ఏడు నుంచి 14 రోజులు ఫెర్మెంట్ చేస్తారు. ఆ తర్వాత, ద్రవాన్ని వడకట్టి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు చల్లని ప్రదేశంలో బాధపడేలా ఉంచుతారు. ఈ ప్రక్రియ సులభమైనప్పటికీ,శుభ్రత సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవడం అవసరం.
రుచి ఎలా ఉంటుంది : పుచ్చకాయ వైన్స్ రుచి తేలిగ్గా తియ్యగా, పుచ్చకాయ సహజ రుచితో ఉంటుంది. ఇది వేసవిలో చల్లగా తాగటానికి చాలా బాగుంటుంది. సుగంధ ద్రవ్యాలతో జోడిస్తే ఇది ఒక విభిన్నమైనా రుచిని ఇస్తుంది. తేలికపాటి డస్టర్ వైన్లా అనిపిస్తుంది.
ధర ఎంత ఉంటుంది : పుచ్చకాయ వైన్ ధర బ్రాండ్, ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో, ఒక బాటిల్ (750 మి. లి ) ధర 10 నుంచి 25 రూ. కి అందిస్తుంది. భారతదేశంలో వాణిజ్యపరంగా విస్తృతంగా లభించకపోవచ్చు. ఇంట్లో తయారు చేస్తే పుచ్చకాయ ధర కిలోపు 30 నుంచి 50 రూ. ఇతర పదార్థాలతో కలిపి 500 నుంచి 1000రూ ఖర్చు అవుతుంది.
ఆన్లైన్లో లభిస్తుందా : అవును పుచ్చకాయ వైన ఆన్లైన్లో అంతర్జాతీయ వెబ్సైట్లో ద్వారా లభిస్తుంది. Amazon, GotoliquorStore, వై నరేష్ సైట్లలో దీనిని కొనవచ్చు.Old Mounain Wine Company వంటి సైట్ లో షిప్పింగ్ తో అందిస్తాయి. భారతదేశంలో ఆల్కహాల్ షిఫ్ఫింగు నిబంధనల వల్ల లభ్యతా పరిమితంగా ఉండవచ్చు. ఇంట్లో తయారు చేయడం లేదా స్థానిక వైన్ నిపుణుల సహాయం తీసుకోవడం మంచి ఎంపిక. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఉండాలి. పుచ్చకాయ వైన్ ఒక రిప్రెసింగ్ పానీయం. వేసవిలో ఆనందించడానికి అద్భుతంగా ఉంటుంది. కానీ ఇది వైన్ కాబట్టి, మద్యంతో సమానం. మద్యం ఆరోగ్యానికి హానికరం కాబట్టి. పుచ్చకాయ వైన్ కూడా ఆరోగ్యానికి హానికరం కిందికే వస్తుంది. ఎందుకంటే ఇందులో ఒకటి పాయింట్ ఐదు లీటర్ల బాటిల్ లో ఆల్కహాల్ సుమారు 7.5% ఉంటుంది. అదే బీర్లు 1.5 లీటర్ల బాటిల్లో ఆల్కహాల్ నాలుగు నుంచి ఆరు శాతం ఉంటుంది. వీరికంటే వాటర్ మెలన్ వైన్ వల్ల ఎక్కువ కిక్కు వస్తుంది. అందుకే దీన్ని తాగడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇది మీకు కేవలం అవగాహన కోసం తెలియజేయడం జరిగింది.