Wearing Socks : సాక్స్ లేకుండా షూ వేసుకుంటే వచ్చే సమస్యలేంటో తెలుసా.. వెంటనే ఇలా చేయండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Wearing Socks : సాక్స్ లేకుండా షూ వేసుకుంటే వచ్చే సమస్యలేంటో తెలుసా.. వెంటనే ఇలా చేయండి..!

Wearing Socks : షూ వేసుకునే ప్రతి ఒక్కరు సాక్స్ కంపల్సరీ వేసుకుంటారు. కానీ కొందరు స్టైల్ గా కేవలం షూ ఒక్కటే వేసుకుంటారు. సాక్స్ లేకుండా షూ వేసుకోవడం కూడా ఒక స్టైల్ గా చూపిస్తారు కానీ అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాల్లో పాదం ఒకటి. అందుకే రోజంతా షూ వేసుకోవడం వల్ల అక్కడ తేమగా ఉంటుంది. ఐతే సాక్స్ లేకుండా షూ వేసుకుంటే మాత్రం చాలా ప్రమాదమని అంటున్నారు. సాక్స్ లేకుండా వేసుకుంటేనే పాదాలను కొన్ని చర్మ సంబందిత సమస్యల నుంచి రక్షించుకోగలం. సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల కలిగే నష్టాలు ఇంకాస్త డీటైల్ గా చూస్తే.. సాక్స్ వేసుకోవడం వల్ల అనేక రకాల బాక్టీరియాల నుంచి మనల్ని రక్షిస్తాయి. అంతేకాదు ఎలాంటి ఫంగస్, బ్యాక్టీరియా ఇంఫెక్షన్ లు వచ్చే అవకాశం లేదు. సాక్స్ వేసవిలో చెమట పట్టకుండా చేస్తాయి.

Wearing Socks సాక్స్ ధరించకుండా షూ వేసుకుంటే..

సాక్స్ ధరించకుండా షూ వేసుకుంటే అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సున్నితమైన చర్మం ఉన్న వారు సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే వారి చర్మం మీద అలర్జీ ఇంకా వేరే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సాక్స్ లేకుండా చెమట పడితే షూస్ వల్ల ఆ చెమట మరింత పెంచుతుంది. దాని వల్ల వివిధ రకాల బ్యాక్టీరియాలు వచ్చే అవకాశం ఉంటుంది.

Wearing Socks : సాక్స్ లేకుండా షూ వేసుకుంటే వచ్చే సమస్యలేంటో తెలుసా.. వెంటనే ఇలా చేయండి..!

Wearing Socks : సాక్స్ లేకుండా షూ వేసుకుంటే వచ్చే సమస్యలేంటో తెలుసా.. వెంటనే ఇలా చేయండి..!

ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సాక్స్ ధరించాల్సి ఉంటుంది. కచ్చితంగా షూ వేసుకున్నప్పుడు సాక్స్ ధరిస్తేనే ఎలాంటి చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ లేదని నిపుణులు చెబుతున్నారు. మరి మీరు కూడా ఒకవేళ రోజు షూస్ వేసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా సాక్స్ వేసుకుని షూస్ వేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. లేకపోతే మాత్రం కచ్చితంగా దానికి తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుంది.

Also read

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి