Categories: HealthNews

Skin Crack : చలికాలంలో చర్మం పగలటానికి అస్సలు కారణాలు ఇవే… అవేమిటో తెలుసా…??

Skin Crack : చలి అనేది రోజురోజుకి పంజా విసురుతుంది. అలాగే రోజురోజుకి చలి అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే సాయంత్రం ఐదు గంటలకే చీకటి కూడా పడుతుంది. ఇది ఇలా ఉండగా చలికాలం రాగానే మొదటగా వచ్చే సమస్యలలో చర్మ పొడిబారడం కూడా ఒకటి. ఈ సీజన్ లో చర్మం అనేది పొడిబారి మెరుపును కోల్పోతుంది. ఈ కాలంలో పెదవులు మొదలుకొని కాళ్లు మరియు ముఖం, చేతులు అనేవి బాగా పగిలిపోతూ ఉంటాయి. దీంతో మాయిశ్చరైజర్ మరియు కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే చలికాలం రాగానే చర్మం అనేది ఎందుకు పగులుతుందో తెలుసా… ఈ చలికాలానికి మరియు చర్మం పగిలిపోవడానికి అస్సలు సంబంధం ఏమిటి.? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…??

Skin Crack : చలికాలంలో చర్మం పగలటానికి అస్సలు కారణాలు ఇవే… అవేమిటో తెలుసా…??

ఈ సీజన్ లో వాతావరణం అనేది ఒక్కసారిగా చల్లగా మారిపోతుంది. అలాగే చలి గాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం లో తేమ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ కారణం చేత చర్మం అనేది పగిలిపోతూ ఉంటుంది. అలాగే చలికాలంలో అందరు కూడా నీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది డిహైడ్రేషన్ సమస్యకు దారితీస్తుంది. ఇకపోతే ఈ చలి కారణంగా వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటాం. ఇది కూడా చర్మం లో ఉండే తేమ పోవడానికి కారణం అవుతుంది. దీనివలన చర్మం పై పగుళ్లు అనేవి వస్తూ ఉంటాయి. వాతావరణం లో ఉన్నటువంటి చల్లని గాలి అనేది శరీరంలో ఉన్న తేమను పీల్చుకోవడం వలన చర్మం అనేది పొడిబారుతుంది. దీంతో చర్మం అనేది ఎంతో బలహీనంగా మారుతుంది. ఇకపోతే శరీరంలో విటమిన్ ఎ సి డి లోపం వలన కూడా స్కిన్ అనేది పగులుతుంది. ఈ సీజన్ లో ఎండ తక్కువగా ఉండటం కూడా ఈ సమస్యకు ఒక కారణం అని అంటున్నారు. ఇవేనండి చలికాలంలో చర్మం పగలడానికి కారణాలు. మరీ ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఈ సీజన్ లో సబ్బులకు బదులుగా శనగపిండిని వాడితే మంచిది. ఈ శనగపిండిలో పాలు కలుపుకొని చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం అనేది ఎంతో స్మూత్ గా మారుతుంది. అలాగే పెరుగులో తేనెను కలుపుకొని చర్మానికి అప్లై చేసుకోవాలి. మీరు ఇలా చేయడం వలన చర్మానికి నిగారింపు అనేది వస్తుంది. అంతేకాక ఎక్కువ వేడి నీటితో కూడా స్నానం చేయకూడదు అని నిపుణులు అంటున్నారు. అయితే చలి ఎంతగా ఉన్నా కూడా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి అని అంటున్నారు నిపుణులు

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

8 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

9 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

10 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

11 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

12 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

13 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

14 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

15 hours ago