Categories: ExclusiveHealthNews

లో బీపీతో టెన్షన్ పడుతున్నారా? ఈ ఫుడ్ తీసుకోండి.. జన్మలో మీకు లో బీపీ రాదు..!

లో బీపీ దీన్నే లో “బ్లడ్ ప్రెషర్” లేదా “హైపో టెన్షన్” అని పిలుస్తారు. హై బీపీ సమస్యలాగే లో బీపీ సమస్య కూడా ఉంటుంది. లో బీపీ రావడానికి బాధితుల వయస్సు, ఆరోగ్య చరిత్ర, ఇతర స్థితిగతుల ఆధారంగా లో బీపీ సమస్య అనేది మారుతుంటుంది.

సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులకు బీపీ 90/60 నుంచి 120/80 మధ్య ఉంటుంది. కానీ 90/60 కన్నా తక్కువ బీపీ ఉంటే దాన్ని లో బీపీగా పరిగణించాలి. అయితే చాలా తక్కువ లో బీపీ ఉంటే మాత్రం తలతిరగడం సంభవిస్తుంది. తరువాత స్పృహ తప్పి పడిపోతారు.

లో బీపీ లక్షణాలు:

కంటి చూపు మసక బారుతుంది. కంగారు, ఏకాగ్రత లోపించడం, దేనిపై సరిగ్గా ధ్యాస పెట్టలేకపోవడం. తల తిరగడం, స్పృహ తప్పి పడిపోవడం, నీరసం, వికారం, వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

లో బీపీ నుండి బయటపడటానికి తీసుకోవలసిన ఆహారాలు

డీహైడ్రేషన్ సమస్య కారణంగా రక్తం పరిమాణం తగ్గుతుంది. కాబట్టి లోబీపీ ఉన్నవారు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో బీపీ తక్కువవుతుంది. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ లను తాగడం వల్ల తాత్కాలికంగా బీపీ పెరుగుతుంది. బీపీ మరీ తక్కువగా ఉందనుకునే వారు వీటిని తాగితే తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. అయితే కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. కనుక కాఫీ, టీలను మోతాదులో మాత్రమే తాగాలి. ఉప్పు ఎక్కువగా తింటే హై బీపీ ఉన్నవారికి ప్రమాదం కానీ లోబీపీ ఉన్నవారు ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కువగా తినాలి.

దీంతో బీపీ పెరుగుతుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా సూప్లు, చీజ్, పనీర్, చేపలు, ఊరగాయలు తినడం వల్ల ఉప్పు ఎక్కువగా లభిస్తుంది. లోబీపీ రావడానికి ముఖ్య కారణం శరీరంలో బీ12 లోపించడమే. కాబట్టి బి12 విటమిన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా గుడ్లు, తృణ ధాన్యాలు, మటన్ లివర్, న్యూట్రిషనల్ ఈస్ట్, చికెన్ బ్రెస్ట్, పెరుగు, చేపలు వంటి పదార్థాల్లో బి12 అధికంగా లభిస్తుంది. వీటిని తరచు తీసుకుంటూ ఉండాలి. ఎర్ర రక్త కణాలను తయారు చెయ్యడానికి ఫోలేట్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందువల్ల ఫోలేట్ ఉండే ఆహారాలను తీసుకుంటే లో బీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. ఫోలేట్ ఎక్కువగా నిమ్మజాతి పండ్లు, పప్పు దినుసులు, బీన్స్, ఆకుపచ్చని కూరగాయలు, గుడ్లు, లివర్లలో లభిస్తుంది. వీటిని తింటే లో బీపీ రాకుండా చూసుకోవచ్చు.
ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రొటీన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ లో ఉంటాయి? ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే లాభాలు ఏంటి?

ఇది కూడా చ‌ద‌వండి ==> పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయా? వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> నిత్యం పెసలు తింటే కలిగే లాభాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> అన్ని వంట నూనెలు పక్కన పెట్టి.. కొబ్బరి నూనెను ఆహారంలో వాడి చూడండి.. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..!

 

Recent Posts

Niloufer Hospital : గుడ్ న్యూస్… సూది లేకుండానే రక్త పరీక్షలు… ఏఐతో టెస్టులు… ఒక్క నిమిషంలో రిపోర్ట్స్… మన దగ్గరే తెలుసా…?

Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…

32 minutes ago

Kilimin Fish : ఇలాంటి ముక్కు ఉన్న చేపను మీరు చూశారా… దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…?

Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…

2 hours ago

Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?

Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…

3 hours ago

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

4 hours ago

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

13 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

14 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

15 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

16 hours ago