
Sleep : రాత్రి టైంలో లో దుస్తులు లేకుండా పడుకుంటే... ఎన్ని లాభాలో తెలుసా...!!
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు నిద్రలేమి కారణం అని నిపుణులు అంటున్నారు. అయితే పడుకునే టైంలో మనం చేసే కొన్ని తప్పులు మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి అని అంటున్నారు. సాధారణంగా రాత్రి పడుకునే టైంలో ప్రత్యేక దుస్తులు ధరించటం చాలా మంది చేసే పనే. అయితే కొందరు మాత్రం రోజంతా వేసుకునే బట్టలనే రాత్రి పడుకునే టైంలో కూడా ధరిస్తారు. అయితే ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదు అని నిపుణులు అంటున్నారు.
Sleep : రాత్రి టైంలో లో దుస్తులు లేకుండా పడుకుంటే… ఎన్ని లాభాలో తెలుసా…!!
ముఖ్యంగా చెప్పాలంటే బిగుతూగా ఉండే జీన్స్ ను ధరించి పడుకుంటే పలు రకాల సమస్యలు మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి అని అంటున్నారు. అలాగే లో దుస్తుల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు. అంతేకాక రాత్రుళ్ళు నిద్రపోయే టైంలో లో దుస్తులు ధరించడం వలన పలు రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి పూట మహిళలు బ్రా ధరించి పడుకోవడం అంత మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు. అయితే మహిళలు బిగుతుగా ఉండే బ్రాను వేసుకొని పడుకోవటం వలన రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదు. ఇది హైపర్ ప్రిగ్నెంటేషన్ కు కూడా దారితీసే అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే మేలనిన్ ఎక్కువ ఉత్పత్తి అవటం వలన కూడా ఇలా జరుగుతుంది అని అంటున్నారు. అందుకే మీకు వీలైనంతవరకు వదులుగా ఉండే బట్టలను వేసుకొని పడుకోవాలి లేదంటే లేకుండా కూడా పడుకోవచ్చు అని అంటున్నారు.
ఇకపోతే పురుషులు కూడా మిగుతుగా ఉండే అండర్ వేయిర్ వేసుకొని పడుకుంటే పలు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అధిక వేడి కారణంగా వీర్యకణాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. అలాగే చెమట కారణం చేత అలర్జీలు లాంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే లో దుస్తులు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకోవాలి అని అంటున్నారు. అయితే మీరు ఇలా పడుకోవడం వల్ల చర్మ సమస్యలు మాత్రమే కాక మానసిక సమస్యలు దూరం అవుతాయి అని అంటున్నారు. అలాగే లో దుస్తులు లేకుండా పడుకోవడం వలన శరీరంలో కార్టిసోల్ స్థాయిలో కంట్రోల్లో ఉంటాయి. దీంతో మానసిక ఆరోగ్యం అనేది ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాక నిద్రలేమి సమస్యను దూరం చేయటంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది అని నిపుణులు అంటున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.