Obesity : ఏ మందులు కంట్రోల్ చేయలేనంతగా యువత ఆరోగ్యం తలకిందులు కాబోతుందంట…? ఎలాగో తెలుసా…??
ప్రధానాంశాలు:
Obesity : ఏ మందులు కంట్రోల్ చేయలేనంతగా యువత ఆరోగ్యం తలకిందులు కాబోతుందంట...? ఎలాగో తెలుసా...??
Obesity : ప్రస్తుత కాలంలో జీవనశైలి కారణం చేత చిన్న వయసులోనే యువత ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే వచ్చే పావు శతాబ్దంలో అమెరికాలో ఎక్కువ బరువు మరియు ఉబకాయం తో బాధపడే వారి సంఖ్య నానాటికి బాగా పెరుగుతుంది అని అంటున్నారు. అయితే ఈ సమస్యను ఆపడానికి చికిత్సలు అనేవి సరిపోవు అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అలాగే ది లాన్స్ ట్ మెడికల్ జర్నల్ లో ప్రచూరింపబడిన ఒక అధ్యయనం ప్రకారం 2050 నాటికి దాదాపుగా 260 మిలియన్ల అమెరికన్ లు ఎక్కువ బరువు మరియు ఉబకాయం తో ఉంటారు అని అంచనా వేసింది…
అలాగే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పై ఒత్తిడి తెచ్చి వైద్య పరీక్షలు అనేవి బాగా పెరిగిపోతాయట. అలాగే వయోజన పురుషులలో మాత్రం ఈ నిష్పత్తి అనేది 2021లో 10% వరకు పెరిగింది. ఇది మునుముందు 76 నుండి 81 వరకు పెరుగుతుంది అని తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు మహిళల్లో ఇది 10% ఉండగా, ముందుముందు అది కాస్త 73 నుండి 82 వరకు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఈ స్థూలకాయాన్ని ఒక వ్యాధిగా గుర్తించటంలో వైద్య వ్యవస్థ అనేది అంతగా అప్రమత్తంగా లేనప్పటికీ కూడా ఇది మధుమేహం మరియు గుండె జబ్బులు,క్యాన్సర్ తో పాటు ఇతర ఎన్నో రకాల ప్రమాదకరమైన వ్యాధులు మరియు విస్తృతమైన అనారోగ్య ప్రమాదాలను కూడా పెంచుతుంది.
అయితే స్టడీ సహా రచయిత మేరీ Ng మాట్లాడుతూ బరువును తగ్గించే ఔషధాల ద్వారాఎక్కువ బరువు ప్రమాదాలను జయించడం అంత సులభమైన పని కాదు. అలాగే మందులతో దాటేయడం లేక బరువు తగ్గడం మరింత ఎక్కువ ప్రమాదానికి దారి తీస్తుంది అని అంటున్నారు